Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చేసే పనిలో నిబద్ధత ఉంటే చాలు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 27,2020

చేసే పనిలో నిబద్ధత ఉంటే చాలు

జీవితంలో విజయ శిఖరాలను అందుకోవాలా... చాలా మంది తాము తెల్లవారక ముందే లేవలేకపోతున్నామని చాలా మంది అభిప్రాయపడుతారు. ఉదయమా..! రాత్రా..! ఎప్పుడైన సరే మనం చేసే పనిలో అంకితభావం ఉండాలన్నది మరికొందరి అభిప్రాయం. అయితే పగలు పనిచేస్తే మంచిదా.. లేక రాత్రి పనిచేస్తదా మంచిదా అనే దానిపై నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం!
- చాలా మంది ఉదయాన్నే లేవలేదనే బాధ పడవద్దని రాత్రి వేళలే అనుకూలం అనుకుంటే ఆ సమయంలోనే ఎక్కువ పని చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఏ సమయమైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ సమయానికే లేవండని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- అధ్యయనాల ప్రకారం రాత్రి వేళల్లో పనిచేసేవారిలో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌కి చెందిన శాస్త్రవేత్త టోసీ కనజావా రాత్రి మేల్కోని పరిశోధనలు చేశారు. వారు చేసిన పరిశోధనల ప్రకారం పొద్దున్నే లేచేవారిలో ఐక్యూ అధికంగా ఉంటుందనే దానిపై ఆయన విభేదించారు. పూర్వకాలంలో రాత్రి వేళల్లో పనిచేయడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఉదయాన్నే మేల్కొని పనులు చేసుకునేవారు. ఈ అలవాటుగా తరాలుగా వస్తుండడంతో అదే మంచిదనే మంచిదనే అభిప్రాయం వారిలో స్థిరపడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
- మిలన్‌ లో కాథలిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సాక్రెడ్‌ హార్ట్‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనాలపై రాత్రిపూట పని చేసేవారు అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో నిష్ణాతులని తెలుసుకున్నారు. ఇతరులకు భిన్నంగా ఆలోచించే తత్వం వారిలో ఉంటుందని పరిశోధనల్లో తేల్చారు. అదే విధంగా వేకువజామున చదివే వారికి కూడా మంచి గ్రేడ్లు సాధిస్తున్న విషయాన్ని కూడా వారు గమనించారు. ఉన్నతస్థాయికి చేరిన వారు ఎక్కువ జీతాలు అందుకుంటున్నవారు రాత్రి వేళ పనిచేసే వారేనని తేలింది. అంతేకాకుండా కఠిన సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడంలో వారు సిద్ధహస్తులని తేలింది.
- జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న చాలా మంది ఉన్నత వ్యక్తులు రాత్రి పూట పని చేసేందుకు ఇష్టపడేవారని తేలింది. చేసే పనిలో నిబద్ధత ఉండాలి కానీ సమయం, ముహూర్త ప్రభావం ఉండదని నిపుణులు చేప్తున్నారు. ప్రపంచం నిద్రపోయాక ప్రశాంత వాతావరణంలో పని చేసి వారు మేటి ఫలితాలు సాధించాలనే దృక్పథం వారిలో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వహ్వా హల్వా...
విజయం అంత తేలిక కాదు
బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు

తాజా వార్తలు

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.