Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
తప్పిపోయిన పిల్లల్ని కాపాడి... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 27,2020

తప్పిపోయిన పిల్లల్ని కాపాడి...

పోలీసు కావాలనేది ఆమె చిన్ననాటి కల..అది నెరవేరిన క్షణం ఆమె ఆనందానికి అవధులు లేవు. ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఆమెకు ఇది కాస్త కష్టమే. అయినా అనుకున్నది సాధించింది. తన వృత్తికి న్యాయం చేసేందుకు మరెన్నో సాహసాలు చేస్తుంది. తప్పిపోయిన పిల్లలను కన్నవారి వద్దకు చేర్చి వారి కండ్లలో ఆనందాన్ని చూస్తుంది. అంతేకాదు ఇటీవల తప్పిపోయిన పిల్లలను కాపాడినందుకు ఆమె అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ గా పదోన్నతిని కూడా పొందింది. ఆమే ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన సీమా దాకా...
సీమా దాకా... తప్పిపోయిన 76 మంది పిల్లలను కాపాడారు. దాంతో మొదటి 'అవుట్‌-ఆఫ్‌-టర్న్‌' ప్రమోషన్‌ సంపాదించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన ఓ రైతు కుటుంబంలో పుట్టిన సీమా హెడ్‌కానిస్టేబుల్‌గా పని పనిచేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 76 మంది పిల్లలను రక్షించారు. ఈ కేసు విషయంలో సీమా చేసిన సాహసానికీ, చూపిన చాకచక్యానికి గాను అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు.
మరెన్నో సేవలు చేసేందుకు
ఢిల్లీలోని నార్త్‌ జిల్లాలోని సమరు పూర్‌ బద్లి స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబులగా సీమా పని చేసేది. ఆమె కాపాడిన 76 మంది పిల్లల్లో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు. వీరిలో పంజాబ్‌, వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌ విజయవంతం చేసేందుకు సీమాకు రెండున్నర నెలలు పట్టింది. ఆగస్టు 5, 2020న ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకం కింద ''అవుట్‌-ఆఫ్‌-టర్న్‌ ప్రమోషన్‌'' అందుకుంది. ఢిల్లీ పోలీస్‌ శాఖలో ఈ పదోన్నతిని పొందిన మొదటి పోలీసు ఈమెను. సీమా తన ఆనందాన్ని పంచుకుంటూ ''నేను సాధించిన విజయానికి వచ్చిన పదోన్నతి, గుర్తింపు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి.. ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రజలకు మేము మరిన్ని సేవలు చేసేలా ఉత్సాహపరుస్తాయి'' అంటుంది.
పోలీసు కావాలని
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌ జిల్లాకు చెందిన సీమా 2006 లో ఢిల్లీ పోలీసు శాఖలో చేరారు. పోలీసు కావడం ఆమె చిన్ననాటి కల. అది నెరవేరిన క్షణం ఆమె ఎంతో సంతోష పడ్డారు. ఇప్పుడు అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందడంతో ఆమె వృత్తి జీవితం మరింత
వేగవంత మయింది. హెడ్‌ కాని స్టేబుల్‌గా ఉన్నప్పుడు సీమా చివరిసారిగా సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీలో పని చేశారు. ఆ సమయంలో లైంగిక వేధింపుల కేసులపై ఆమె పని చేశారు.
పిల్లలను కాపాడేందుకు
తప్పిపోయిన పిల్లలను తిరిగి కనిపెట్టాలనే ఉద్దేశంతో పోలీసు సిబ్బందిని ప్రోత్సహించే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ''అవుట్‌-ఆఫ్‌-టర్న్‌ ప్రమోషన్‌'' పథకాన్ని ప్రవేశపెట్టింది. ''ఎవరైనా కానిస్టేబుల్‌ లేదా హెడ్‌ కానిస్టేబుల్‌ 50 మందికి మించి 14 ఏండ్ల లోపు తప్పిపోయిన 50 మంది పిల్లలను 12 నెలల లోపు రక్షించగలిగితే వారికి ఈ పథకం కింద పదోన్నతి లభిస్తుంది.
కన్నవారిలో ఆనందాన్ని నింపుతూ...
వీటితో పాటు ఢిల్లీ పోలీసు శాఖ మరో పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదేమిటంటే సంవత్సరంలో 15మంది పిల్లలను రక్షించగలిగితే 'అసాధరన్‌ కార్యా పురస్కర్‌' ప్రదానం చేస్తారు. ఈ పథకం ఆగస్టులో ప్రవేశపెట్టిన తర్వాత తప్పిపోయిన పిల్లలను గుర్తించంలో పోలీసు సిబ్బంది చొరవ పెరిగిందని ఢిల్లీ పోలీసు శాఖ చెబుతుంది. ఇలా తప్పిపోయిన పిల్లలను కనిపెట్టడం, వారిని వారి కన్నవారి దగ్గరకు చేర్చడంతో బాధిత కుటుం బాల్లో ఆనందాన్ని నింపగలుగు తున్నామని, అలాగే ఆ పిల్లలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధిస్తున్నామని, వారి యుక్త వయసును కాపాడగలుగుతున్నామని పోలీసు శాఖ ప్రకటించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సూపర్‌ ఉమెన్‌ 'శకుంతల దేవి'
ఇలా నివారించుకోండి
ఓ ఆలూ చాలు
అవగాహన పెంచుకోండి
దాహం తీర్చే సబ్జాగింజలు
పాతవస్తువులతో కళకళలాడేలా...
భయం ఇలా పోగొట్టండి
వహ్వా హల్వా...
విజయం అంత తేలిక కాదు
బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...

తాజా వార్తలు

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

09:08 AM

భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

08:48 AM

ఫిలింనగర్‌లో దారుణం...

08:25 AM

కాచిగూడలో నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

08:09 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.