Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాడేసిన వాటితోనే వైభవంగా | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 26,2021

వాడేసిన వాటితోనే వైభవంగా

దేశ రాజధానిలో కరోనా మళ్ళీ విజృంభిస్తుందన్న వార్తలు మనల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ మధ్యనే కేసుల నమోదు ఎక్కువై 14 వేలకు చేరుకున్నాయి. అయితే రికవరీ రేటు ఎక్కువగానే ఉన్నది. 1.4 శాతం మరణాల రేటు కూడా తగ్గిపోయేదాకా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్ళు, సినిమా హాల్స్‌, మాల్స్‌ అన్నీ తెరవడంతో ఎక్కువమంది ఒకే చోట గుమిగూడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెండిండ్లకు, ఫంక్షన్లకూ కూడా జనం ఎక్కువ మందే హజరవుతున్నారు. ఇలాంటి వాటికి వెళ్ళకుండా స్ట్రిక్ట్‌గా రూల్స్‌ పాటించినట్లైతే సున్నా మరణాలకు తగ్గిపోతుంది. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో సున్నా మరణాలు రాష్ట్రాలుగా పేరుపొందాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉన్నది. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్ళినపుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తేనే కరోనా మాయమవుతుంది.

బంగారం పొట్లం కట్టే పేపర్‌తో
బంగారం ఏమైనా తీసుకున్నాకా షాపు వాళ్ళు ఒక పింక్‌ రంగు కాగితంలో పొట్లం కట్టి ఇస్తారు. నిండు గులాబీ రంగు కాగితంలో సువర్ణ ఎంతో మెరుస్తూ కనిపిస్తుంది. నేను ఈ కాగితంతో పువ్వులు చేయాలనుకున్నాను. అన్నీ రకాల వ్యర్థ పదార్థాలనూ ఉపయోగించి వస్తువులు రూపొందించాలని నా కోరిక. పువ్వుల్లో ఎన్నో రకాలున్నాయి. ఏ పువ్వులు చేయాలా అని ఆలోచించినపుడు నాకు గడ్డి గులాబీలు గుర్తు వచ్చాయి. ఇదే నిండు పింక్‌ రంగులో ముద్దగా పూస్తాయి. అందుకే వెంటనే ఈ పింక్‌ పేపర్తఓ గడ్డి గులాబీలను తయారు చేశాను. ఈ పూలలో తెలుపు రంగు పూలు కూడా బాగుంటాయి. నేను కుండీలో రెండు కలిసే నాటాను. మరిప్పుడు తెల్లపువ్వులు కూడా చెయ్యాలి కదా! టిష్యూ పేపర్లు తీసుకొని తెల్లరంగు గడ్డి గులాబీలను చేశాను. పువ్వులైతే తయారయ్యాయి గానీ ఫ్లవర్‌వేజ్‌ కావాలి కదా! ఒక డిస్పోజబుల్‌ ఫుడ్‌ బౌల్‌ను తీసుకున్నాను. ఇదే ఫ్లవర్‌ వేజ్‌ అన్నమాట. ఈ ఫుడ్‌ బౌల్‌ నిండా గ్రీన్‌ కలర్‌ పేపర్‌ను కత్తిరించి పోశాను. ఇవన్నీ గడ్డిపరకలన్నమాట. ఇప్పుడు ఈ ఆకుపచ్చ ఆకుల మీద పింక్‌ రంగు, తెలుపు రంగు గులాబీలను వరసగా అమర్చాను చాలా అందంగా బుల్లి ఫ్లవర్‌వేజ్‌ తయారయింది.

ఎండు చిక్కుడు కాయలతో

పోయిన సంవత్సరం మా పెరట్లో ఒక చిక్కుడు మొలిచింది. ఎవరూ పెట్టలేదు. ప్రతిసారీ విత్తనాలు పెట్టినా సరిగా మొలవని చెట్టు ఈ సారి మొలవడమే కాకుండా వేపచెట్టు నంతా ఆక్రమించేసింది. వేప చెట్టు నిండా గుత్తుల గుత్తులుగా చిక్కుడు కాయలు. తినడమేమో గానీ చూస్తేనే కడుపునిండిపోయేలా విపరీతంగా కాశాయి. అందినంత వరకూ కోసుకున్నా అందని వన్నీ ఎండిపోయి గుత్తులుగా వేలాడాయి. నేనా గుత్తులన్నీ కోయించాను. పెద్ద సంచీడు కాయలు అయ్యాయి. మన ఇంట్లో కాసిన వాటితో ఏదో ఒక బొమ్మను సృష్టించాలని నా కోరిక. ఈ చిక్కుడు కాయలతో ఒక ముగ్గును వేయాలనుకున్నాను. మామూలు ముగ్గులో వేసే పద్మాలను చిక్కుడు కాయలతో వేశాను. ఆరు రెక్కల పద్మాన్ని వేసి, దానిమీద రెండు రెక్కలు వచ్చేలా ముగ్గును వేశాను. ఊరికే ముగ్గు వేస్తే సరిపోతుందా! రంగులు వెయ్యాలి కదా! అవీ సహజమైన రంగులు ఎందుకు వెయ్యటం. ఆసుపత్రిలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగిద్దామనే ఆలోచన వచ్చింది. అందుకే ఇంజక్షన్‌ సీసాల మూతలు, పాలసీసాల మీద ఉండే మూతలు తెచ్చి అలంకరించాను. అవి రంగుల్లో ఉండడం వలన రంగులు వేసిన అనుభూతీ వచ్చింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నీ వినియోగించామనే తృప్తీ కలిగింది.
జిల్లేడు పూలతో
మొన్న జిల్లేడు ఆకులతో ఒక బొమ్మను చేసుకున్నాం. ఈరోజు జిల్లేడు పూలతో ఒక రధాన్ని తయారు చేయబోతున్నాం. రథ సప్తమి సందర్భంగా దీనిని తయారు చేశాను. పండుగ విషయం పక్కన పెడితే ఎక్కడ అంటే అక్కడ పెరిగే జిల్లేడు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. మనం పూలతో బొమ్మలు చెయ్యా లనుకున్నపుడు ఖరీదైన పూలే అవసరం లేదు. రోడ్డు పక్కన తుప్పల్లో పెరిగే ఏ చెట్టు పూలనైనా వాడుకోవచ్చు. చూడండి జిల్లేడు పూలు ఎంతందంగా ఉన్నాయో! తెలుపు లేదా లేత గులాబీ రంగుతో ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వులు కొద్దిగా పర్పుల్‌ రంగు కూడా అనిపిస్తుంది. కాయలు ఏక విదాకర ఫలాలు. పండినప్పుడు పగిలితే అందులో మెత్తని దూదిలాంటిది ఉంటుంది.

ప్లాస్టిక్‌ మూతలతో

కరోనా ప్రభావం మమ్మురంగా ఉన్నపుడు దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు కదా! ఆ లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడెక్కడో ఉన్న వలస కూలీలు చాలా బాధలు పడ్డారు. తిండి తిప్పలు లేక సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్ళారు. వేల కిలోమీటర్ల దూరం అన్నానికీ, నీళ్ళకూ నోచుకోక తమ సొంత ఇళ్ళనూ, సొంత ఊరినీ చూడాలనే ఆశతో కష్టాలతను దిగమింగుతూ ప్రయాణించారు. ఈ వైనాన్నంతా ఒక బొమ్మలో చూపించాలనుకున్నాను. మంచి నీళ్ళ సీసాల మూతలను సేకరించి ముందుగా ఒక తాళాన్ని రూపొందించాను. ఇండియా లాక్‌డౌన్‌లో ఉందని చెప్పడానికి గుర్తుగా దీన్ని చేశాను. వలస కూలీల నడకలను చూపించడానికి రెండు పాదాలను చిత్రించాను. అదీ రక్త మోడుతున్న పాదాలను చిత్రించాను. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల కష్టాలను చూపించడానికి ఈ చిత్రాన్ని రూపొందించాను.
షర్టు ప్యాకింగ్‌ అట్టతో
కొత్త షర్టులు కొను క్కున్నపుడు నలగకుండా గట్టిగా ఉండటానికి అట్టలు పెడతారు. కాలర్‌ కింద, బటన్స్‌ దగ్గర కూడా ప్లాస్టిక్‌ అట్టలుంటాయి. కానీ షర్ట్‌ లోపల కాగితపు అట్ట ఉంటుంది. నేను దాని ఆకారాన్ని మార్చకుండా అలాగే ఉంచాను. దాని మీద కొన్ని గాజుల్ని అతికించాను. మెటల్‌ గాజుల్ని అతికించాను. కింద పడినా పగలకుండా ఉంటాయని. ఈ మధ్య బజార్లో ఫోమ్‌ షీట్లు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి పువ్వులుగా తర్తించాను. పువ్వులుగా కత్తిరించడానికి సులభంగా ఒక మిషన్‌ కూడా దొరుకుతుంది. అలా రంగుల రంగుల పువ్వులు తయారు చేశాను. ఈ పువ్వుల్ని గాజుల మధ్యలో అతికించాను. ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ అతికించి చిత్రంగా రూపొందించాను.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ అలవాట్లు మానుకోండి
ఎలా డీల్‌ చేయాలి..?
రక్తపోటును నియంత్రిస్తాయి
ప్రతి అమ్మాయికీ అంకితం
జాగ్రత్తలు తీసుకోవాలి
పుదీనా తీసుకోండి
ఇంట్లోనే చేయొచ్చు
కాలంతో పాటు మారాల్సిందే
పక్కకు పెట్టకండి
తక్షణ శక్తినిస్తుంది
కళాఖండాలను సృష్టిద్దాం
ఉపవాసం చేస్తున్నారా..?
హ్యాండ్‌ వాష్‌ లేకపోతే...
పెరుగుతో పసందుగా
విజయం మీదే...
మైనింగ్లో మహిళలు
నిర్లక్ష్యం వద్దు
పండ్ల రసాలతో...
ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఈ నిమయాలు పాటిస్తూ...
పెరుగుతో మెరిసిపోండి
పుస్తకపఠనం నేర్పించండి
పోషకాహారం తప్పనిసరి
నైపుణ్యం ఉన్నా.. ప్రోత్సాహం సున్నా
పరగడుపున తాగండి
ఇకపై తప్పించుకోలేవు
వేసవి జాగ్రత్తలు
దాల్చినచెక్కతో...
సృజనాత్మకతను బయటకుతీద్దాం...
పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.