Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సడన్‌ గా మానేస్తున్నారా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

సడన్‌ గా మానేస్తున్నారా..?

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంత తేలికైన పని కాదు. దీనికి చాలా కృషి, పట్టుదల అవసరం. చాలా మంది వ్యాయామాన్ని ప్రారంభించేటప్పుడు ఉత్సాహంగానే ప్రారంభిస్తారు. కానీ ఓ నెల లేదా కొన్ని రోజుల తర్వాత పనుల బిజీలో పడిపోయి మానేస్తూ ఉంటారు. అయితే, ఇలా వ్యాయామం చేయడం సడన్‌ గా మానేస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. కొన్ని రోజుల పాటు వ్యాయామం చేసిన తర్వాత సడన్‌ గా దాన్ని ఆపేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి, ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు అప్పటివరకూ తగ్గిన బరువు తిరిగి పెరిగిపోయే అవకాశం ఉంటుందట. దీంతో పాటు చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. మరి సడన్‌గా వ్యాయామం మానేస్తే ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో చూద్దాం...
త్వరగా అలసిపోతారు: ప్రతి రోజూ వ్యాయామం చేయడం వలన కండరాలు ఎక్కువగా శ్రమకు గురవుతాయి. కానీ దాన్ని ఒక్కసారిగా ఆపేయడం వలన కండరాలు పటుత్వం కోల్పోయి వాటి పోగులు కుచించుకుపోతాయి. తద్వారా శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావు. దీనివల్ల బరువులో విపరీతమైన మార్పులు వస్తాయి. దాంతో చిన్న చిన్న పనులకే కండరాలు నొప్పిగా అనిపిస్తాయి. దీంతో పాటు త్వరగా అలసిపోయి నీరసించి పోతారు. అందుకే ఒకసారి వ్యాయామాన్ని మానేయకుండా ఉండాలి. ఒకవేళ మీరు వ్యాయామం మానేయాలనుకుంటే క్రమంగా మీ వ్యాయామ సమయాన్ని తగ్గించుకుంటే మంచిది.
ఫిట్‌నెస్‌ స్థాయి తగ్గుతుంది: ప్రతి రోజూ వర్కవుట్స్‌ చేస్తూ మంచి ఫిట్‌ నెస్‌ కలిగి ఉన్న వారు సడన్‌గా వ్యాయామం చేయడం మానేస్తే.. సుమారు 12 వారాల తర్వాత, మీ ఫిట్‌నెస్‌ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయి. తద్వారా మీ శరీరాకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి.
పొట్ట పెరుగుతుంది: వ్యాయామం చేసే సమయంలో మీ శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఆ సమయంలో పొట్ట కూడా తగ్గుతుంది. అయితే ఎప్పుడైతే వ్యాయామం మానేస్తామో అప్పుడు పొట్ట మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మీకు కేవలం వారం రోజుల్లోనే కనిపిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించలేరు కాబట్టి మీరు నెమ్మదిగా మళ్లీ బొద్దుగా తయారవుతారు. తద్వారా మీ జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
రక్తపోటులో హెచ్చుతగ్గులు: వ్యాయామం మానేసిన వెంటనే మీ రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మీరు వ్యాయామం మానేసిన సమయంలో మీ రక్తపోటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అదే రెండు వారాల తరువాత రక్త నాళాలు నిశ్చల జీవనశైలికి అనుగుణంగా మారిపోతాయి. కాబట్టి ఒకేసారి వ్యాయామాన్ని మానకూడదు.
శ్వాస సమస్యలు అధికమవుతాయి: సడన్‌గా వ్యాయామం మానేస్తే శ్యాస సమస్యలు అధికమవుతాయి. కొద్ది దూరం నడిచినా, పరిగెత్తినా సరే వెంటనే అలసట చెందుతారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మీ ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే మీ కండరాలకు పనిచెప్పక పోవడమే. కాబట్టి రోజూ చేసే వ్యాయామం ఒకేసారి ఆపేస్తే శ్వాస సమస్యలు ఎదురవుతాయి.
మెదడు పనితీరుపై ప్రభావం: మీ రోజువారి వ్యాయామాన్ని సడన్‌గా ఆపేయడం వలన మీ మెదడు త్వరగా అలసిపోతుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది. నిరాశ, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాక మీ మానసిక స్థితిని మెరుగుపర్చుకోవచ్చు.
కండరాలు పటుత్వం కోల్పోతాయి: ఒకేసారి వ్యాయామం మానేస్తే మీ కండరాలు బలహీనపడతాయి. తద్వారా క్రమంగా మీ కండరాలు పటుత్వం కోల్పోతాయి. కొన్ని రోజుల్లో మీరు బరువులెత్తే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. రోజూ వ్యాయామం చేసే సమయంలో మీరు వంద కేజీల బరువును సులువుగా ఎత్తగలిగితే వ్యాయామం ఆపేసిన కొన్ని రోజుల తర్వాత అందులో సగం బరువును ఎత్తేందుకు కూడా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి కండరాల పటుత్వం తగ్గడమే కారణం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ అలవాట్లు మానుకోండి
ఎలా డీల్‌ చేయాలి..?
రక్తపోటును నియంత్రిస్తాయి
ప్రతి అమ్మాయికీ అంకితం
జాగ్రత్తలు తీసుకోవాలి
పుదీనా తీసుకోండి
ఇంట్లోనే చేయొచ్చు
కాలంతో పాటు మారాల్సిందే
పక్కకు పెట్టకండి
తక్షణ శక్తినిస్తుంది
కళాఖండాలను సృష్టిద్దాం
ఉపవాసం చేస్తున్నారా..?
హ్యాండ్‌ వాష్‌ లేకపోతే...
పెరుగుతో పసందుగా
విజయం మీదే...
మైనింగ్లో మహిళలు
నిర్లక్ష్యం వద్దు
పండ్ల రసాలతో...
ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఈ నిమయాలు పాటిస్తూ...
పెరుగుతో మెరిసిపోండి
పుస్తకపఠనం నేర్పించండి
పోషకాహారం తప్పనిసరి
నైపుణ్యం ఉన్నా.. ప్రోత్సాహం సున్నా
పరగడుపున తాగండి
ఇకపై తప్పించుకోలేవు
వేసవి జాగ్రత్తలు
దాల్చినచెక్కతో...
సృజనాత్మకతను బయటకుతీద్దాం...
పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.