Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సుకుమారంగా పెంచొద్దు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Mar 02,2021

సుకుమారంగా పెంచొద్దు

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలూ రాకుండా సుకుమారంగా పెంచుతుంటారు. దాంతో భవిష్యత్తులో కూడా వారికి ఏ కష్టాలూ లేకుండా జీవిస్తారని అనుకుంటారు. కానీ ఇది తప్పని ఆస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బాల్యంలో ఏ కష్టాలు లేకుండా సంతోషంగా జీవించినా, పెద్దయ్యాక మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సంతోషకరమైన, సురక్షితమైన బాల్యం పెద్దయ్యాక వారిని రక్షిస్తుందని చెప్పలేమని అధ్యయనం సూచించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌ బెర్రా విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ఈ అధ్యయనం జరిగింది. బాల్యంలోని సానుకూల, ప్రతికూల అనుభవాలు యుక్తవయసులో ఆందోళన లేదా ఇతర మానసిక రుగ్మతలకు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనం ఆస్ట్రేలియాకు చెందిన 4 నుంచి 11 ఏండ్ల మధ్య గల 3,14,000 మంది బాలబాలికపై జరిగింది. ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది ప్రజలు బాల్యంలో సంతోషంగా జీవించినప్పటికీ, జనాభాలో దాదాపు 50 శాతం మంది యుక్తవయసుకు వచ్చాక వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తేలింది. కాబట్టి మానసిక ఆరోగ్య పరిస్థితులను బాల్యంలోని జీవిత సంఘటనలను బట్టి నిర్వచించలేమని అధ్యయనం స్పష్టం చేసింది. సంతోషకరమైన ఇంటిలో పెరిగిన పిల్లలు సైతం పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ పరిశోధన తెలుపుతుంది.
శక్తి తగ్గుతుంది: ఈ ఫలితాలపై అధ్యయన రచయిత కాV్‌ా్ల మాట్లాడుతూ ''బాల్యంలో ఏ కష్టాలకూ లోనవ్వనివారిలో సమస్యలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది. వారు పెద్దయ్యాక తమ అంచనాలను అందుకోనప్పుడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలను బాల్యంలో మరీ సుకుమారంగా పెంచకూడదు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలో వారికి నేర్పించాలి. ప్రతికూల పరిస్థితుల్లో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పాలి. దాంతో భవిష్యత్తులో మానసిక ఒత్తిడి, ఇతర ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో వారికి తెలుస్తుంది'' అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ అలవాట్లు మానుకోండి
ఎలా డీల్‌ చేయాలి..?
రక్తపోటును నియంత్రిస్తాయి
ప్రతి అమ్మాయికీ అంకితం
జాగ్రత్తలు తీసుకోవాలి
పుదీనా తీసుకోండి
ఇంట్లోనే చేయొచ్చు
కాలంతో పాటు మారాల్సిందే
పక్కకు పెట్టకండి
తక్షణ శక్తినిస్తుంది
కళాఖండాలను సృష్టిద్దాం
ఉపవాసం చేస్తున్నారా..?
హ్యాండ్‌ వాష్‌ లేకపోతే...
పెరుగుతో పసందుగా
విజయం మీదే...
మైనింగ్లో మహిళలు
నిర్లక్ష్యం వద్దు
పండ్ల రసాలతో...
ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఈ నిమయాలు పాటిస్తూ...
పెరుగుతో మెరిసిపోండి
పుస్తకపఠనం నేర్పించండి
పోషకాహారం తప్పనిసరి
నైపుణ్యం ఉన్నా.. ప్రోత్సాహం సున్నా
పరగడుపున తాగండి
ఇకపై తప్పించుకోలేవు
వేసవి జాగ్రత్తలు
దాల్చినచెక్కతో...
సృజనాత్మకతను బయటకుతీద్దాం...
పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.