Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మహిళలే శక్తిమంతులు! | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

మహిళలే శక్తిమంతులు!

ఆడవాళ్ల కంటే తామే బలవంతులం అనుకునే మగవాళ్లు ఓసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే శక్తిమంతులని చెప్పే ఆధారాలు బయటికొస్తున్నాయి.
     శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కూడా అనేక విషయాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ముందున్నారని చెబుతున్నాయి. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కరువులు, అంటు వ్యాధుల వంటివి ప్రబలినప్పుడు మగవాళ్ల కంటే ఆడవాళ్లే వాటిని సమర్థంగా తట్టుకొని జీవించగలరని తేలింది.
- మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల ఆయుర్ధాయం కూడా ఎక్కువే. ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాల్లోని మహిళల సగటు ఆయుర్ధాయం 83.1ఏళ్లుంటే, మగవాళ్ల సగటు ఆయుర్థాయం 79.5 ఏళ్లుగా ఉంది.
- చరిత్రలో ప్రజలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఏడు సందర్భాలను సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వాటి ఆధారంగా పరిస్థితుల ప్రభావం మగవాళ్లు, ఆడవాళ్ల ఆయుర్థాయంపైన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 1845-1849 మధ్య సంభవించిన ఐరిష్‌ కరవు, 1846, 1882లో ఐస్‌లాండ్‌లో ప్రబలిన అంటు వ్యాధులు, పందొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో బానిసలుగా బతికిన ఆఫ్రికన్లు.. ఇలా కఠినతరమైన పరిస్థితులను ఆడా మగా ఎదుర్కొన్న తీరును కేస్‌ స్టడీలుగా తీసుకున్నారు.
- ఇవన్నీ కూడా మనుషుల ఆయుర్ధాయంపై ప్రభావం చూపిన పరిస్థితులే. ఐస్‌లాండ్‌ అంటు వ్యాధులనే తీసుకుంటే ఆ సమయంలో మహిళల సగటు ఆయుర్ధాయం 18.83 ఏళ్లకు, పురుషుల సగటు ఆయుర్ధాయం 16.76 ఏళ్లకు పడిపోయింది. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఆడవాళ్ల ఆయుర్ధాయుమే ఎక్కువనీ, కఠిన పరిస్థితుల్లో ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవించారనీ తేలింది.
- పుట్టిన కొద్ది రోజులకే తలెత్తే వ్యాధులను కూడా మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువులు సమర్థంగా తట్టుకోగలరనీ, ఆ ప్రభావం సగటు ఆయుర్ధాయంపైనా స్పష్టంగా కనిపిస్తోందనీ అధ్యయనాలు చెబుతున్నాయి.
- మొత్తమ్మీద చూస్తే అనేక పరిస్థితుల్లో శారీరకంగా ఆడవాళ్లు శక్తిమంతులుగా కనిపిస్తున్నారని అధ్యయనకర్తలు తేల్చారు. వివిధ వాతావరణ, సామాజిక పరిస్థితుల ప్రభావం కూడా ఆడవాళ్ల ఆయుర్ధాయంపై ఉంటుందని వాళ్లంటున్నారు.
- హార్మొన్లలో తేడా కూడా స్త్రీలు, మగవాళ్ల మరణాలపై ప్రభావం చూపుతుందన్నది అధ్యయనకర్తల మాట. మహిళల్లో అధికంగా ఉండే ఈస్ట్రోజెన్లు ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం చూపుతాయి. మరోపక్క మగవాళ్లలో ఎక్కువగా ఉండే టెస్టొస్టెరాన్‌, వ్యాధి నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. 'మరణాల శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా, మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవించారు' అని అధ్యయనకర్తలు తేల్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది
బరువును తగ్గించే వెల్లుల్లి
ఫోన్‌ అక్కడ కూడా ఉపయోగిస్తున్నారా..?
చైతన్యం రావాలంటే చదువే మార్గం
స్నాక్స్‌ గా తీసుకుంటే..?
ఖనిజాలు నిండిన పండు..?
మౌనంగా భరించొద్దు
కరివేపాకుతో ప్రయోజనాలు...
ఆరోగ్యంతో పాటూ...
ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం
సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి
బీన్స్‌ వండేసుకుందామా...
మానసిక ఆరోగ్యానికి...
వ్యాయామం చేయాల్సిందే
రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ
ఐరన్‌ లోపించకుండా...
ఒత్తైన కురుల కోసం...
బుట్ట చేతుల బుట్టబొమ్మలు
కష్టాలకు కుంగిపోకుండా...
ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?
పిల్లలు పేచీ పెడుతుంటే..?
వీటిని గుర్తుంచుకోండి
మెడను కాస్త పట్టించుకోండి
మగవారికి ధీటుగా పని చేస్తా
క్రమంగా బరువు తగ్గండి
ఇలా తరిమేయండి...
మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు

తాజా వార్తలు

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

05:52 PM

క్షుద్రపూజలకు కన్నకూతుర్లనే బలిచేసారు : నాగేశ్వ‌ర్ విశ్లే‌ష‌ణ‌

05:43 PM

ఏప్రిల్ చివర్లో బిగ్‌బాస్-5.. కంటెస్టెంట్లుగా యాంకర్, హైపర్..!

05:37 PM

కోట్ల ఆస్తి.. పది మంది భార్యలు..గొంతుకోసి చంపేశారు

05:30 PM

ఆడ పిల్లలకు చదువు అత్యంత ఆవశ్యకం : సత్యవతి రాథోడ్

05:22 PM

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

05:12 PM

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును గౌరవించాలి : రాష్ట్ర్రపతి

04:33 PM

పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడిపిన రైతు..

04:32 PM

భార్య చేసిన ప‌నికి భర్త ఆత్మహత్య..

04:20 PM

నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి..

04:12 PM

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

02:11 PM

అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..

02:08 PM

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ

02:02 PM

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..

01:56 PM

నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.