Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంతకు ముందు పండుగలు వచ్చాయంటే చాలు... అమ్మాయిలు లంగావోణీలతో సందడి చేసేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. వాటి స్థానంలోకి లెహంగా చోళీలు వచ్చిచేరాయి. ఏ చిన్న వేడుక జరిగినా ఇప్పుడు వాటిదే హవా. సంప్రదాయంగానూ, అటు ఆధునికంగానూ ఉండటంతో అమ్మాయిలు వీటికే మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు.