Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
స్పష్టంగా చెప్పండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jun 30,2020

స్పష్టంగా చెప్పండి

మనలో చాలామంది ఎదుటి మనిషిని సంతప్తి పరిచే మాటలనే మాట్లాడుతూ వుంటారు. దాంతో ఎదుటి వ్యక్తులు తప్తి పడొచ్చేమో కాని మన మనసు మాత్రం మనం మింగేసిన మాటల బరువుతో రోజురోజుకి కుంగిపోతుంటుంది. అలా కుంగి పోయి, పోయి కొన్ని రోజులకి అలవాటుపడి పోతుంది ఆ బాధకి. ఎంతగా అలవాటు పడుతుంది అంటే అయిన దానికి కాని దానికి కూడా ముడుచుకు పోతుంటుంది. చివరికి అది కాస్త కోపంగా మారి, ఎప్పుడు, ఎందుకు కోపం వస్తుందో కూడా మనకే తెలియని పరిస్థితి వస్తుంది. మనకే తెలియకుండా మనలో జరిగే సంఘర్షణ... ఇదంతా.

ఈ మధ్య కాలంలో ఎప్పుడయినా ''ఎందుకో నాకీ మధ్య కోపం చాలా వస్తోంది'' అనిపించిందా..? లేదా ''చిన్న విషయానికే విపరీతమయిన బాధగా వుంది'' అనిపించినా... ఒక్కసారి మీతో మీరు మాట్లాడండి. ఎప్పుడెప్పుడు, ఎవరెవరితో, ఏమేం చెప్పాలను కుని కూడా చెప్పకుండా ఆగిపోయారో గుర్తు చేసుకోండి. అలా చెప్పలేక పోవటం మీకు నచ్చిందా? లేదా చెబితే బావుండేది అనిపిస్తోందా? చెబితే బావుండేది అనిపిస్తే మాత్రం మీ మనసులోని మాటని స్పష్టంగా చెప్పటం అలవాటు చేసుకోండి.
మొదటసారి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మాట్లాడాలంటే అంత సులువెం కాదు, అలా అని కష్టమేం కాదు. ఒక్కసారి ఎదుటి వాళ్ళు ఏం అనుకుంటారో అన్న విషయాన్ని ఆలోచించకుండా మీ భావాలని స్పష్టంగా చెప్పి చూడండి... గాలిలో తేలినట్టు వుంటుంది. మనసు సంతోషంతో నిండి పోతుంది. అలా అని ఎదుటి వ్యక్తిని బాధించే విధంగా మాట్లాడమని కాదు. కానీ మన మనసు నోరు మూయించేస్తూ, ఎదుటి వారికి తల వంచాల్సిన పని లేదు. వ్యక్తిత్వాన్ని కుదవ పెడితేనే బంధాలు నిలబడతాయి అన్న భావం నుంచి స్వేచ్ఛ పొంది చూడండి.. అనుబంధాలు ఇంకా బలపడతాయి.
ఎందుకంటే బంధాలలో చిన్న, చిన్న సర్దుబాటులు అవసరమయినా అది ఒక్క వేపే ఉండకూడదు. దాని వలన అప్పటికి సమస్యల నుంచి తప్పించుకున్నా, ఆ అసంతప్తి మనసులో సునామీలని సష్టిస్తుంది. ఆ సునామీలో అనుబంధాలు కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. అలా జరగకూడదు అంటే మాట్లాడటం మొదలుపెట్టాలి. నచ్చినవి ఎంత స్పష్టంగా చెబుతామో, నచ్చనివి కూడా అంతే స్పష్టంగా చెప్పాలి. అర్ధం చేసుకోలేరు అనుకుంటాం కాని ఎదుటి వాళ్ళు చక్కగా అర్ధం చేసుకుంటారు. అందుకే మాట్లాడితే పోయేదేమీ లేదు బాధ తప్ప.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు
బియ్యం పిండి చాలు...
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ...
మెరిపించే పట్టుపరికిణి
మారుతున్న ఆలోచనలు
అలోవెరా వాడండి
ముత్యాల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు
సంక్రాంతి ముగ్గులు
మన కష్టంలోనూ తోడుంటారు...
జిడ్డు చర్మానికి...
ముత్యాల ముగ్గులు
ఆత్మరక్షణే మా ఆయుధం
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
చరిత్ర గుర్తించని ధిశాలి ఫాతిమా షేక్‌
సహజసిద్ధంగా మెరిసిపోండి
వ్యర్థాలతో అద్భుత కళాఖండాలు
బరువు తగ్గాలా..?
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
సంక్రాంతి రుచులు...
ఆత్మపరిశీలన చేసుకోవాలి
ముత్యాల ముగ్గులు
కంటెంట్‌ సృష్టికర్త నిహారిక
పాలిచ్చే తల్లులకు
సంక్రాంతి ముగ్గులు

తాజా వార్తలు

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

01:02 PM

ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

12:53 PM

వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

12:44 PM

బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి

12:05 PM

విహారం.. తీవ్ర విషాదం..

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

08:40 AM

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..

08:24 AM

ఈ ఏడాది నాగోబా జాతర రద్దు

07:56 AM

అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

07:37 AM

తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే

07:14 AM

నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.