Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి / కందనూలు
వానాకాలంతో పాటు యాసంగికి సమృద్ధిగా సాగునీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి 29, 30 ప్యాకేజీల ద్వారా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు సాగునీటిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్‌లతో కలిసి నీటిని విడుదల చేశారు.