Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25బస్తాల నల్లబెల్లం పట్టివేత
- 30కేజీల పొడి, 80కేజీల పట్టిక స్వాధీనం
- 50లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
నవతెలంగాణ - అచ్చంపేట
మండలంలోని కిష్టతండా, లక్ష్మి దేవి గండి తండాలలో ఎక్సైజ్ సీఐ అనంతయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాలరాజు, సిబ్బందితో కలి సి బుధవారం నాటుసారా స్థావరాలపై దాడు లు చేశారు. అక్కడక్కడా సోదాలు నిర్వహించి న పోలీసులు ఓ ఇంటిలో నాటుసారా కోసం ఉపయోగించే నల్లబెల్లం బస్తాలను అక్రమం గా దాచిపెట్టినట్లు గుర్తించారు. అలాగే బెల్లం పొడి 30కేజీలు, 80కేజీల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా కోసం సిద్ధ ంగా ఉంచిన 50లీటర్ల బెల్లపు ఊటను అక్క డిక్కడే ధ్వంసం చేశారు. వీటికి కారకులైన కా ట్రవత్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లా డుతూ ఎవరైనా నాటుసారా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్ప వని హెచ్చరి ంచారు. ఈ దాడుల్లో సి బ్బ ంది ఆంజ నే యులు, ఉ షా రాణి, వినోద్ తదితరులు పా ల్గొన్నారు.