Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని రేషన్‌డీలర్లు సకాలంలో డీడీలు కట్టాలని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాములోని బియ్యం నిల్వలను ఆయన పరిశీలించి మాట్లాడారు.డీలర్లంతా ప్రతినెలా తప్పనిసరిగా సకాలంలో డీడీలు కట్టి బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా గోదాం పరిసర ప్రాంతాలలో నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్‌ఐ రామారావు, గోదాం ఇన్‌చార్జి కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.