Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
మండలపరిధిలోని జైనపల్లి గ్రామంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల స్థితిగతుల పరిశీలన, వారి అభివృద్ధికి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. సర్పంచ్ బాలమల్లేశ్ గౌడ్, ఇన్‌చార్జీ ఎంపీడీఓ వై.శ్రావణ్