Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంక్షిప్త సమాచారం | నల్గొండ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

సంక్షిప్త సమాచారం

ఆలేరు టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డు అందుకున్న మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశంకు శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువులోని గీతం యూనివర్సీటీలో జరిగిన పదవ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించు కుని యూనిర్సిటి వైస్‌ చాన్సిలర్‌ ప్రొఫెసర్‌ కే.రామకృష్ణారావు మల్లేశంకు గౌరవ డాక్టరేట్‌ డిగ్రీని ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్న వివిధ విభాగాలకు చెందిన అద్యాపకులు, వివిద రంగాలకు ప్రముఖులు మల్లేశంను అభినందించడంలో పాటు శుభాకాంక్షలు తెలిపారు.
బీబీనగర్‌ : మండలపరిధిలోని రావిపహడ్‌, మాదారం గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు శనివారం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్పాహార కార్యక్రమాన్ని ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌ గౌడ్‌ ప్రారంభించారు. అల్పాహార కార్యక్రమానికి ఇరు గ్రామాల నుండి దాతలు ముందుకు వచ్చి రూ.75వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌ రెడ్డి, ఎంపీటీసీ జిట్టా రజిత, సర్పంచ్‌లు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్‌ : మండలంలోని అనాజిపురం గ్రామంలో ఎంపీ నిధులతో వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేయగా శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం దుర్గామాత హోటల్‌, కూల్‌ పాయింట్‌ను ప్రారంభించారు. గ్రామంలో మినీ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటుకు రూ.10 లక్షలు, ఎల్‌ఈడీ లైట్స్‌కు రూ.2 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సీపీఐ(ఎం) నాయకురాలు ఏదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్‌ కల్పనశ్రీనివాస్‌ గౌడ్‌, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్ళపల్లి రవికుమార్‌, బర్రె జహంగీర్‌, ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ పట్టణంలో ఆర్టీసీ, జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శనివారం 43వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్‌, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : శానిటేషన్‌ పనులనుపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు మురికి కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ బీ.వంశీకృష్ణ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం పట్టణంలోని 8, 9, 10 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు వార్డులో మురికి కాలువలు, సీసీ రోడ్ల పనులు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు చేయడంలేదని ఫిర్యాదు చేశారు. విష జ్వరాలు, డెంగ్యు, మలేరియా వ్యాధులు రాకుండా దోమల నివారణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
మోటకొండూర్‌ : ఈ నెల 23, 24 తేదీలలో చౌటుప్పల్‌ మండల కేంద్రంలో జరిగే సీఐటీయూ జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం మండల కార్యదర్శి కొల్లూరి ఆంజనేయులు అన్నారు. శనివారం మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో భవన నిర్మాణ, గ్రామపంచాయతీ, ఆటో వర్కర్స్‌, మధ్యాహ్న భోజన, స్కూల్‌ స్లీపర్‌ తదితర కార్మికులతో మహాసభకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోశయ్య, కొమ్మగాని దశరథ, ఆడెపు స్వామి., తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 52వ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బెల్లి యాదయ్య మాట్లాడుతూ గత యాభై రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి జాతీయ ఈ గ్రంథాలయ వారోత్సవాలు ముఖ్యంగా యువకులలో, విద్యార్థులలో పుస్తక పఠనం పెంపొందించే దిశగా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. అనంతరం గ్రంథాలయ శాఖ అధికారి డా. రవికుమార్‌ చెగొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ అధ్యాపకులు శ్రీకాంత్‌, మధుసూదన్‌, పాల్గొన్నారు.
భువనగిరి రూరల్‌ : మండలంలోని నమాత్‌పల్లి గ్రామకంఠం భూమిని అక్రమంగా అమ్మినవారిపై, కొన్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ వార్డు సభ్యులు శనివారం డీపీఓకు వినతి పత్రం అందజేశారు. ఎర్రంబెల్లి గ్రామం వెళ్లే దారిలో సుమారు 200 గజాల గ్రామకంఠ స్థలాన్ని నందనం గ్రామానికి చెందిన రావి రవిందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డిలు నమాత్‌పల్లి గ్రామానికి చెందిన ఎల్లంల రామయ్యకు అమ్మినట్టు ఆరోపించారు. కాగా భూమి అమ్మిన వ్యక్తి పేరు మీద గ్రామ పంచాయతీ రివిజన్‌లో గత 20 సంవత్సరాల నుండి నమోదు చేయలేదు, కబ్జాలో కూడా లేదన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఉపసర్పంచ్‌ రాములు, వార్డు సభ్యులు ఉన్నారు.
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎనిమిది మంది న్యాయవాధి వృత్తిలో మూడు సంవత్సరాల శిక్షణ కోసం ఎస్సీ న్యాయవాధ పట్టబద్రులైన వారిని ఎంపిక చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ద్ధి అధికారి జే.సజన్‌కుమార్‌ తెలిపారు.
వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించని ఎస్సీ విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు అభ్యర్థులు కార్యాలయంలో తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హాజీపూర్‌ ఘటనపై... తాత్సారం !
విధుల పట్ల.. నిర్లక్ష్యం వహిస్తే సహించం
మోడీవి కార్మిక వ్యతిరేక విధానాలు
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాల్లో జియోట్యాగింగ్‌
కోర్టు తీర్పుల మేరకే శిక్షలు వేయాలి
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదు
భూమి లేని పేదలకు ప్రభుత్వ భూమి పంచాలి
కల్లుగీత కార్మికుడు ఆత్మహత్య
హాజీపూర్‌ ఘటన నిందితుడిని ఉరితీయాలి
హన్యానాయక్‌కు స్టార్‌ ఆసియా అవార్డు
వాడవాడలా అంబేద్కర్‌ వర్ధంతి
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఆర్టీసీ పరిరక్షణకు యూనియన్లు ఉండాల్సిందే
బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవు
సబ్సిడీ పరికరాలు అందేదెన్నడు..?
సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
జాతీయ స్థాయి తైక్వాండోలో... శివకుమార్‌కు బంగారు పతకం
విద్యుద్ఘాతంతో గేదె మృతి
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
బాల్య వివాహం నిలిపివేత
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఆడబిడ్డలను రక్షించుకుందాం
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
పెండింగ్‌ ఖాతాలు క్లియర్‌ చేయండి
పత్తి రైతుల కష్టాలు తీరేనా
టాలెంట్‌ టెస్టులో 'చైతన్య' విద్యార్థుల ప్రతిభ
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి
నర్సయ్యను పరామర్శించిన మాజీ ఎంపీ
పంటల విస్తీర్ణం నిర్దారించండి

తాజా వార్తలు

07:36 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

07:31 AM

జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభం

07:23 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

07:12 AM

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

07:03 AM

రేపు దేశవ్యాప్తంగా సీటెట్‌

06:54 AM

బార్‌ లైసెన్సు దరఖాస్తు గడువు పెంపు

06:53 AM

15ఏళ్ల బాలికపై లైంగికదాడి

06:46 AM

మహిళను వేధిస్తున్న పూజారి అరెస్టు

06:43 AM

విశాఖలో వన్డే మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ప్రారంభం

06:38 AM

63 వేల మారుతి కార్ల రీకాల్

06:33 AM

నేడు నగరానికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

06:20 AM

నేడు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ బంద్‌

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.