Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతెపల్లి :మండలవ్యాప్తంగా ప్రజలెవ్వరూ బహిరంగ మలవిసర్జన చేయొద్దంటూ మంగళవారం టాయిలెట్స్ డేను పురస్కరించుకుని వివిధ గ్రామాల్లో సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులచే గౌరవ యాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.