Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నిచోట్లా ఆయన చిత్ర పటాలు, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు, అధికారులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి బాటలు వేశారని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.