Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కథ కంచికే.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2020

కథ కంచికే..

- వ్యవసాయ విక్రయ కేంద్రాల (హట్స్‌) ఏర్పాటు శూన్యం
- రైతులను మాటలతో మభ్యపెడుతున్న మోడీ సర్కార్‌
న్యూఢిల్లీ : చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ విక్రయ కేంద్రాల(హట్స్‌)ను వ్యవసాయ మార్కెట్లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందుకోసం 'వ్యవసాయ ఉత్పాదక మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ)పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం కూడా కథ కూడా కంచికి చేరింది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకపు యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 22 వేల విక్రయ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేస్తామనీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018-19 జాతీయ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకూ ఒక్కదాన్ని కూడా వ్యవసాయ మార్కెట్‌గా మార్చలేదు, అభివృద్ధి చేయలేదు. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లల్లో 'వ్యవసాయ మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను అభివద్ధి చేసేందుకు వాటిని మెరుగుపరిచేందుకు నాబార్డ్‌తో రూ.2,000 కోట్ల కార్పస్‌తో 'అగ్రి-మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఎంఐఎఫ్‌)'ను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు తక్కువ రేటుకు (సుమారు 6శాతం) రుణాలు అందించాలన్నది ఈ ఫండ్‌ లక్ష్యం. తద్వారా వ్యవసాయ విక్రయ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లుగా మార్చాలన్నది లక్ష్యం. అయితే, ఈ నిధిని పొందేందుకు ఇప్పటివరకూ ఒక్క రాష్ట్రం కూడా ప్రతిపాదనలు సమర్పించలేదని నాబార్డ్‌ పేర్కొంది. ఏఎంఐఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం 2020 మార్చి 31 నాటికి సమర్పించిన ప్రతిపాదనలను ధ్రువీకరించిన, ఆమోదించిన రాష్ట్రాలు యూటీలు మాత్రమే ఈ పథకం కింద నిధిని పొందేందుకు అర్హులు. అయితే, ఆ తేదీ నాటికి  తమకు ఏ రాష్ట్రం నుంచీ ఎలాంటి ప్రతిపాదనా రాలేదని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి దేవాసిస్‌ పాది తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ విక్రయ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లుగా మార్చలేదనీ, అభివృద్ధి చేయలేదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సైతం ధ్రువీకరించింది. ''వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించినంతవరకు, గ్రామీణ వ్యవసాయ విక్రయ కేంద్రాలు అభివద్ధి చేయలేదు, అప్‌గ్రేడ్‌ చేయలేదు' అని వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌ విభాగంలో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ బాగ్డే ఆర్టీఐ సమాధానంలో పేర్కొన్నారు.
సమస్యాత్మకంగా..
ఈ పథకం రూపకల్పనే సమస్యాత్మకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫండ్‌ కింద రుణాలు అందించడానికి కేంద్రం పెట్టిన నిబంధనలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రచార జిమ్మిక్‌. ఈ పథకం అమలు చేయలేని విధంగా రూపొందిం చబడిందని వ్యవసాయ రంగ నిపుణులు విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లు లేకపోవటంతో రైతులు తమ ఉత్పత్తులను స్థానిక ఏజెంట్లు, వ్యాపారులకు విక్రయించవలసి వస్తుంది. కనీస మద్దతు ధర కన్నా చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
స్వామినాథన్‌ సిఫారసు ఏం చెబుతున్నది?
రైతులందరికీ సరసమైన ధరలను అందించేందుకు 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యవసాయ మార్కెట్లను నిర్మించాలని 2006లో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ నేతత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ సిఫారసు చేసింది. అవి రైతులకు అందుబాటులో ఉండా లని పేర్కొంది. మార్చి 31, 2017 నాటికి దేశంలో మొత్తం మొత్తం 6,630 ఏపీఎంసీలు ఉన్నాయి. 2016 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఏర్పాటు చేసిన అశోక్‌ దల్వాయి నేతత్వంలోని కమిటీ దేశ వ్యాప్తంగా 22వేల గ్రామ విక్రయ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లుగా అప ్‌గ్రేడ్‌ చేయాలని సిఫారసు చేసింది. గ్రామ స్థాయిలో ఉన్న ఈ వ్యవసాయ మార్కెట్లు రైతులందరికీ అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ పథకం కింద, సరిహద్దు గోడలు, రోడ్లు, పార్కింగ్‌ స్థలాలు, విద్యుత్‌ వ్యవస్థ, కొనుగోలు-అమ్మకం కోసం నిర్దేశించిన ప్రాంతాలు, కోల్డ్‌ స్టోరేజ్‌, పారిశుధ్యం, విశ్రాంత గది, తాగునీరు వంటి పనులను వ్యవసాయ కేంద్రాల్లో చేపట్టాలి. అయితే, ఈ పథకం ఇంకా ప్రారంభదశను కూడా దాటలేదని అధికారపత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర వ్యవ సాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్‌సభలో సమర్పించిన గణాంకాల ప్రకారం... 750 గ్రామీణ విక్రయ కేంద్రాల్లో మాత్రమే పనులు ప్రారంభిం చబడ్డాయి, వాటిలో 438 మాత్రమే పూర్తయ్యాయి. పాత పథకాలను గాలికొదిలేసి... కొత్త చట్టాల ద్వారా కనీస మద్దతు ధరలను అందించే వ్యవస్థీకత వ్యవస్థను నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతు సంఘం విమర్శిస్తున్నాయి. ఈ చట్టం అమలు చేస్తే, రైతులు వ్యాపారుల దయతో బతికే పరిస్థితి వస్తుందని ఆరోపిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.