Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఛలో ఢిల్లీ .. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

ఛలో ఢిల్లీ ..

- దేశరాజధానికి కేరళ రైతుల పయనం
- వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనకు సంఘీభావం
- 21న ఢిల్లీకి మరో రైతు బృందం.. 26 కిసాన్‌ ట్రాక్టర్‌ ర్యాలీకి భారీ సన్నాహాలు
తిరువనంతపురం: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృ త్వంలోని బీజేపీ సర్కారు ఇటీవల తీసువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆం దోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులో నిరసన కార్యక్రమాలు చేపట్టిన అన్నదాతలకు సర్వత్రా మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన రైతన్నలు కూడా ఢిల్లీ సరిహద్దులో నిరసనలు తెలుపుతున్న వారికి అండగా అక్కడికి పయనమయ్యారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర రైతులు దేశారాజధాని సరిహద్దులో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని కేరళ కర్షక సంఘం (అఖిల భారత రైతు సంఘం) అధ్వర్యంలో 500 మందికి పైగా అన్నదాతలు సోమవారం ఉదయం కన్నూరు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నెల 26న అన్నదాతలు చేపట్టనున్న 'కిసాన్‌ ట్రాక్టర్‌ ర్యాలీ'కి భారీ సన్నాహాలు సైతం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పలువురు రైతులు కన్నూరులో సమావేశమై.. సోమవారం ఉదయం ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.రామచంద్రన్‌ పైలారుతో కలిసి ఈ ఢిల్లీ యాత్రను ప్రారంభించారు.
ఇప్పటికే పలువురు రైతులు ఢిల్లీ చేరగా.. తాజాగా 500 వందల మందకి పైగా రైతులు రాజధానికి వెళ్తున్నారు. అలాగే, ఈ నెల 21న మరో రైతు బృందం కూడా అక్కడి బయలుదేరనుందని కేరళ కర్షక సంఘం కార్యదర్శి ఎన్‌.బాలగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ ఐదు సరిహద్దులలో ఒకటైన షాజహాన్‌పూర్‌ సరిహద్దు వద్ద కేరళ రైతులు నిరసనలో పాల్గొంటారని తెలిపారు.
ఇదిలా ఉండగా, కేరళ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ)లో భాగమైన కేరళ సంయుక్త కర్షక సమితి.. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా డిసెంబర్‌ 12 నుంచి తిరువనంతపురంలోని అమరవీరుల స్థూపం వద్ధ రిలే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో కార్మిక సంఘాలు, మహిళలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థి, యువజన సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కేరళలో ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా దీనికి మద్దతు ప్రకటించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్రం కుట్రే..
ఆ చట్టాల్ని రద్దు చేయాల్సిందే..
త్రిపురలో నిరుద్యోగ టీచర్లపై లాఠీచార్జ్‌
తీవ్ర చలిలో విద్యార్థుల వ్యాయామం
ఎర్రకోటపై జెండా వెనుక...!
వచ్చే మూడు రోజులు తీవ్ర చలి
18 ఏండ్ల తర్వాత పాక్‌ జైలు నుంచి భారత మహిళ విడుదల..
కేంద్రం క్రూరంగా వ్యవహరించడమే కారణం : మమతాబెనర్జీ
జయలలిత సమాధి ఆవిష్కరణ
జైలు నుంచి శశికళ విడుదల
ఇంధన ధరలు పైపైకి
సాగు చట్టాల రద్దుకు తెలుగు ఎంపీలు పోరాడాలి
లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
'తేజస్‌' సర్వీసులు పునరుద్ధరణ
న్యూవేరియంట్‌ పై కోవాగ్జిన్‌ ప్రభావం
కాశ్మీర్‌లో నిశబ్దం
యాప్‌ ల నిషేధంపై చైనా ఆందోళన
జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం

తాజా వార్తలు

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.