Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో

- మళ్లీ 1990నాటి పరిస్థితులు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : గత రెండున్నర ఏండ్లుగా జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర పాలన నెలకొనడంతో ఆ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా రాజ్యసభ ఎన్నికలు నిలిచిపోయాయి. రాజ్యసభలో ఈ రాష్ట్రానికి మొత్తం నాలుగు స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌, పీడీపీ నుంచి మహమ్మాద్‌ ఫయాజ్‌, నాజిర్‌ అహ్మద్‌, బీజేపీ నుంచి షంశేర్‌ సింగ్‌ మాన్‌హాస్‌ల రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15తో ముగియనున్నది. ఈనేపథ్యంలో ఖాళీ అవుతున్న ఈ స్థానాల్లోకి ఫిబ్రవరి 15నుంచి కొత్త సభ్యులు పదవీ స్వీకారం చేయాల్సింది. కానీ జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర పాలన విధించటం వల్ల ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం పూర్తిస్థాయిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 1990లనాటి మిలటరీ పాలనను తలపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆనాడు రాష్ట్రం నుంచి కనీసం ఒక్కరూ కూడా రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకుండా పోవడానికి కారణం మిలటరీ పాలనే. దాదాపు ఆరేండ్లకాలం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవటంతో ఒక్కరు కూడా రాజ్యసభ్యులుగా ప్రాతినిథ్యం వహించే అవకాశం ఏర్పడలేదు. శాంతిభద్రతల పేరుతో కాశ్మీర్‌లో పదే పదే కేంద్రం జోక్యం చేసుకోవటం, కేంద్ర పాలన విధించటం చేస్తోంది. గత 30 ఏండ్ల కాలంలో అక్కడ దాదాపు 10ఏండ్లు కేంద్ర పాలన కొనసాగింది. దాంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పాకిస్తాన్‌ పేరు చెప్పి పలుమార్లు ప్రజాసామ్య ప్రభుత్వాల్ని రద్దు చేయటం వివాదాస్పదమవుతూ వస్తోంది. ప్రజా పాలన దెబ్బతిని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ దూరమయ్యాయి. రాజకీయ శూన్యత పెరిగి అశాంతికి కారణమవుతోంది. కాశ్మీర్‌ నుంచి కనీసం ఒక్కరు కూడా రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకపోవటం పెద్దలోటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 నవంబరులో రాష్ట్ర శాసనసభను గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ రద్దు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
వృద్థి మాయ..!
మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే
జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా!
గుజరాత్‌లో దారుణం
యూపీలో మరో ఘోరం
సాగు వ్యతిరేక చట్టాలు తక్షణమే రద్దు చేయాలి
తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు
చాప కింద నీరులా..
బీజేపీ అరాచకం..
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు
వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడకండి
ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.