Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు

- త్రిపుర ఎంపీ, ఐద్వా నాయకురాలిపై దాడి, కార్యాలయంలో విధ్వంసం
- కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చిన బీజేపీ గూండాలు
అగర్తలా : త్రిపురలో బీజేపీకి చెందిన సంఘ విద్రోహశక్తులు మళ్లీ రెచ్చిపోయాయి. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై తాజాగా పెద్దఎత్తున హింసాత్మక దాడులకు తెగబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చోటుసుకున్న ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బీజేపీకి చెందిన సంఘ విద్రోహ శక్తులు ఇష్టమొచ్చినట్టుగా చెలరేగిపోతున్నాయని, బీజేపీ నాయకత్వం తెరవెనుకుండి ఇదంతా నడిపిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల ఘటనను తీవ్రంగా ఖండించింది. త్రిపురలో అధికార పార్టీగా శాంతిభద్రతలు నెలకొనేలా చూడాల్సిన బీజేపీయే ఈ తీరుగా వ్యవహరించటం చాలా దారుణమని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఈ తీరుగా రెచ్చిపోవటాన్ని త్రిపుర ప్రజలు సహించరని పొలిట్‌బ్యూరో తెలిపింది. ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించింది.
ఆదివారం సాయంత్రం సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయంలో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించి, అక్కడ కనిపించిన కమ్యూనిస్టు కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు. త్రిపుర రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర కమిటీ కార్యదర్శి, సిట్టింగ్‌ రాజ్యసభ ఎంపీపై బీజేపీ గూండాలు అత్యంత పాశవికంగా దాడికి దిగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహిళా ఎంపీపై, ఆమె భద్రతా సిబ్బందిపైనా బీజేపీ గూండాలు దాడులు చేశారు. ఇంటి ఆవరణలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఎంపీ ఇంట్లోని కొంత మొత్తం నగదును, ఇతర విలువైన సామాగ్రిని దొంగిలించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సీపీఐ(ఎం) కార్యకర్తలపై బీజేపీ గూండాలు హింసాత్మక దాడికి దిగటం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. మరోచోట సబ్‌ డివిజనల్‌ కమిటీ కార్యాలయంపై దాడి జరిపి, అక్కడున్న కార్యదర్శిని, భద్రతా సిబ్బందిని తీవ్రంగా గాయపర్చారు. పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.