Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కలకలం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కలకలం

- రిపబ్లిక్‌ డే వరకూ మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేగడంతో ఈనెల 26 రిపబ్లిక్‌ డే వరకూ ఇక్కడికి ప్రజలు రాకుండా అధికారులు నిషేధం విధించారు. ఇటీవల ఇక్కడ మరణించిన 15 కాకుల శాంపిళ్లను జలంధర్‌, భోపాల్‌ ల్యాబ్స్‌లో పరీక్షించారు. వాటి ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో టూరిస్టులు, స్థానిక ప్రజలను బర్డ్‌ఫ్లూ నుండి రక్షించేందుకు అధికారులు రక్షణా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఎర్రకోటను ఈనెల 26 వరకు మూసేస్తున్నట్లు అధికారుళష్ట్ర ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఘాజీపూర్‌ పౌల్ట్రీ మార్కెట్‌ను అధికారులు మూసేశారు. ఇక్కడి కోళ్లకు చెందిన శాంపిళ్లను భోపాల్‌లో పరీక్షించగా నెగిటివ్‌ వచ్చింది. మరోవైపు దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కోళ్లు, బాతులను చంపేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వల్ల వచ్చే సమస్యలపై ఆయా ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలూ చేపడుతున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆహార సబ్సిడీకి కోతలు
విద్యా బడ్జెట్‌ను తగ్గించాయి
కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ ప్రదేశ్‌
చెన్నై కంపెనీపై ఐటీ దాడులు... రూ 220 కోట్ల నల్లధనం పట్టివేత
'మహా' అటవీశాఖ మంత్రి రాజీనామా..
అసోం అసెంబ్లీ ఎన్నికలు..
హర్ష్‌మందర్‌ పై రాజకీయ వేధింపులు ఆపండి
అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటుకు
కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌ ని కలిసిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌
మంచి నిర్ణయం
త్యాగాలే ఊపిరిగా...
ఎడాపెడా వాయింపే
మానవ హక్కుల స్వేచ్ఛకు భంగం
లూటీ సర్కార్‌...
ఒక్క డోసు రూ.250
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు
రాందేవ్‌ బాబాను అరెస్టు చేయాలి
తప్పిన ఆదాయ లెక్కలు !
వైరస్‌ పరిశోధనలో వెనుకే!
చిన్నారి భవిష్యత్తుకు కరోనా కాటు
మహిళపై ప్రభావం తీవ్రమే
మెగా ర్యాలీకి సిద్ధమైన బ్రిగేడ్‌
'టాయ్ ఫెయిర్‌'ను ప్రారంభించిన మోడీ
మరో ఇద్దరు స్టాండప్‌ కమెడియన్లకు బెయిల్‌
గుజరాత్‌లో ఫైర్‌ సేప్టీలేని భవనాలు 58 వేలకు పైనే
కరోనా.. అదే తీరు
కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోండి
యూపీలో మరో దారుణం..
యోగి ప్రభుత్వ రైతు కమిటీకి బీకేయూ సభ్యుని రాజీనామా
ఏప్రిల్‌ 23 నుంచి మహారాష్ట్ర బోర్డు పరీక్షలు

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.