Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి

- త్రిపుర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట సీపీఐ(ఎం) ఆందోళన
అగర్తల : త్రిపురలో కాషాయ గూండాల హింసాకాండను వ్యతిరేకిస్తూ మంగళవారం రాజథాని అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట సీపీఐ(ఎం) ఆందోళనకు దిగింది. సుమారు గంటర్నసేపు ఆందోళన జరగ్గా, తరువాత పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. తమ కార్యకర్తలపై దాడికి కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) నేతలు డిమాండ్‌ చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు ఇంతవరకూ ఎలాంటి చర్యా తీసుకోలేకపోయారనీ, అందుకే పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఆందోళనకు దిగాల్సి వచ్చిందని సీపీఐ(ఎం) తెలిపింది. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కమిటీ కార్యదర్శి గౌతం దాస్‌, సీపీఐ(ఎం) సెంట్రల్‌ కమిటీ సభ్యులు బిజన్‌ ధార్‌, రమాదాస్‌, రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యులు మాణిక్‌, కార్యకర్తలు పాల్గొ న్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడుల అంశంపై జోక్యం చేసుకోవాలని సోమవారం మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు గవర్నర్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఉపరాష్ట్రపతికి జర్నదాస్‌ లేఖ
బీజేపీ గూండాల దాడిపై త్రిపురకు చెందిన సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యురాలు జర్నదాస్‌ బైద్య ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడుకి లేఖ రాసారు. ఈ నెల 17న తన ఇంటి పైన దాడి చేయడంతో పాటు తన గన్‌మెన్‌పై హత్యా యత్నం చేసినట్టు జర్నదాస్‌ లేఖలో వివరించారు. ఈ నెల 17న బధర్‌ఘట్‌ వద్దనున్న పార్టీ కార్యాలయంలో సమావేశమైన సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి చేశారనే విషయం తెలిసి, పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుతున్న తనపై బీజేపీ గూండాలు దాడి చేశారని, తన గన్‌మెన్‌ ప్రియాంతదాస్‌పై హత్యాయత్నంకు దిగారని తెలిపారు. అదే రోజు సాయంత్రం తన ఇంటిపైనా దాడి చేశారని, సామాగ్రిని ధ్వంసం చేశారని లేఖలో జర్నదాస్‌ వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఢిల్లీకి చేరిన.. మహిళా రైతులు
రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి షురూ!
పెట్రో ధరల పెంపుపై సంజుక్త మోర్చా నిరసనలు
మీడియా స్వేచ్ఛను హరిస్తుంది !
సీఎం వేదిక అలంకరణకు ప్రభుత్వ టీచర్లు
బీజేపీ బాకాలకు డాన్స్‌ చేస్తున్న దర్యాప్తు సంస్థలు.... : విజయన్‌
పెరుగుతున్న కొత్త కేసులు..
విడుదలైన వరవరరావు
లెక్క చూపని ఆదాయం రూ.వెయ్యి కోట్లు
అధికారులను కర్రలతో చావబాదండి.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
అదుపులోకి 155 మంది రోహింగ్యాలు
ప్రయివేటీకరణ ప్రజలకు భారం
ట్విట్టర్‌ సీఈవో తొలి ట్వీట్‌ కు భారీ డిమాండ్‌ !
చత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం..
కాంగ్రెస్‌కు 25 సీట్లు డీఎంకేతో కుదిరిన ఒప్పందం
చట్టాల్లో సవరణలకు సిద్ధంగానే ఉన్నాం
మోడీ పాలనలో కాగ్‌ నివేదికలు 75శాతం తగ్గుదల
చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి

తాజా వార్తలు

09:53 PM

వాట్సాప్ మరో కొత్త నిబంధన..యూజర్స్ బీ అలర్ట్

09:35 PM

మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా పాజిటివ్ కేసులు

09:18 PM

పోలీసుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

09:13 PM

మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళ ఎమ్మెల్యే

09:06 PM

కోల్‌కతా రైల్వే కార్యాలయాలున్న భవనంలో అగ్నిప్రమాదం

08:39 PM

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

08:36 PM

హైదరాబాద్ ఫీవర్‌ ఆసుపత్రిలో ఉరేసుకొని రోగి ఆత్మహత్య

08:14 PM

87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స

08:01 PM

అల్లోల దివ్యారెడ్డికి ‘పవర్ ఉమెన్’ అవార్డు..

07:42 PM

మంటలు చెలరేగితే నన్ను కాపాడారు..టీడీపీ కార్యకర్త

07:35 PM

టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు..మూడు స్థానాల్లో పోటీ

07:21 PM

75 ఏండ్ల స్వాతంత్య్రం..సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

07:06 PM

రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయలేం : కేంద్ర ప్రభుత్వం

06:57 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

06:37 PM

హైదరాబాద్ పబ్ లో సింగర్ సిద్ శ్రీరామ్ కు అవమానం..

06:04 PM

ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు

06:01 PM

మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు..

05:50 PM

'సైనా' నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్

05:44 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

05:43 PM

కేసీఆర్ సర్కారు‌కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి : కోదండరాం

05:40 PM

రూ.30 లక్షల ఇచ్చి నగ్న వీడియోల సీడీ తీసుకెళ్లు..

04:33 PM

తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద కారులో మంటలు..

03:59 PM

తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక

03:52 PM

విశాకలో గంజాయి ప్యాకెట్లు పట్టివేత

03:35 PM

మహిళా దినోత్సవం రోజునే మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు

03:22 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్న కేయూ జేఏసీ నేత

03:08 PM

నేడు సాయంత్రం ముగియనున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.