Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ !

- ఇది 'ప్రత్యేక స్నేహాన్ని' ప్రతిబింబిస్తున్నది: జైశంకర్‌
- శిక్షణ రెండు వ్యాక్సిన్లు సురక్షితమే..
- శిక్షణ మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో ఉన్న సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్‌ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది. సీరమ్‌ సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాలను తాజాగా భూటాన్‌కు ఎగుమతి చేసింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.5లక్షల డోసులను థింపు నగరానికి పంపించింది.
అలాగే, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌ దేశాలకు కూడా వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంక, అఫ్ఘానిస్తాన్‌, మారిషస్‌ దేశాల నుంచి ఎంత అవసరమో ధ్రువీకరణ ఇంకా రాలేదన్న విదేశాంగ శాఖ.. వచ్చిన వెంటనే దానికి అనుగుణంగా వ్యాక్సిన్లు అందించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మాట్లాడుతూ..''ఇప్పటికే భూటాన్‌, మాల్దీవులకు కరోనా టీకాలు పంపించాం. పోరుగు దేశాలకు వ్యాక్సిన్ల పంపకం మా ప్రత్యేక స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది'' అని అన్నారు.
ఇదిలా ఉండగా, దేశంలో కరోనా టీకాల పంపిణీలో భాగంగా ప్రజలకు అందిస్తున్న కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ రెండు కరోనా టీకాలు సురక్షితమైనవేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. నిటి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వికె.పాల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని అన్నారు. కొందరు టీకాను తీసుకోవడానికి నిరాకరించడం బాధాకరమని తెలిపారు. ఈ రెండు టీకాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడానికి భయపడకుండా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
భారత్‌ బయోటెక్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌
ట్రయల్స్‌కు సిఫారసు
కరోనా పోరులో భాగంగా భారత్‌ బయోటెక్‌ అభివద్ధి చేసిన ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాలని భారత డ్రగ్‌ రెగ్యులేటర్‌కు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) నిపుణుల ప్యానెల్‌ సిఫారు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతి కోరుతూ హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవల దరఖాస్తు చేసింది. తాజాగా దరఖాస్తులను పరిశీలించిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ.. తొలి విడత ట్రయల్స్‌కు సిఫారసు చేసింది.
మొదటి క్లినికల్‌ ట్రయల్స్‌ భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటా ఆధారంగా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వనున్నామనీ, ముక్కుద్వారా అందించే ఈ టీకా అందుబాటులోకి వస్తే కరోనా పోరులో గేమ్‌ చేంజర్‌గా మారుతుందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
గడ్డకట్టిన 1000 డోసుల కోవిషీల్డ్‌ !
అసోంలోని సిల్చార్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టోరేజ్‌ చేసిన సుమారు 1,000 డోసుల 'కోవిషీల్డ్‌' వ్యాక్సిన్‌ గడ్డకట్టుకుపోయింది. బరాక్‌ వ్యాలీ ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాలున్న సిల్చార్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి (ఎస్‌ఎంసీహెచ్‌)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ను జీరో టెంపరేచర్‌లో ఉంచడం వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం బయటకు రాగానే దీనిపై విచారణకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. గడ్డకట్టుకుపోయిన వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ల్యాబ్‌కు పంపారు. కోవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్లయిన కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేయాల్సిన సంగతి తెలిసిందే.
దేశంలో కొత్తగా 13,823 పాజిటివ్‌ కేసులు
బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం... గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,823 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,52,718కి పెరిగింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,95,660కి చేరింది. ప్రస్తుతం 1,97,201 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత క్రీయాశీలక కేసులు 2 లక్షల కంటే తక్కువకు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 1,02,45,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం దోపిడీ...!
ఉక్కు ప్రయివేటు కానివ్వం
మనువాదం, హిందూత్వంతో మహిళా స్వేచ్ఛకు ముప్పు
నల్ల చట్టాలొద్దు..
ఏపీలో మహిళలపై ఖాకీ దమన కాండ
మహిళలే బీజేపీ టార్గెట్‌
మొండి బాకీలు పెరగొచ్చు
లైంగికదాడి బాధితురాలిపై కిరోసిన్‌ పోసి..
రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ పై పోలీసుల నజర్‌
ఇండియాలో అసాధారణంగా లింగ నిష్పత్తి
15 రాష్ట్రాలు..25 శాతం దిగువకు..పడిపోయిన ప్రభుత్వ వ్యయం
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
అలా అనలేదు..
'మొక్కలు నాటడంలో తెలంగాణది అగ్రస్థానం'
50 శాతం లోపు ఉండాలా.. వద్దా..
తప్పు చేస్తే.. శిక్షకు సిద్ధమే.. : తాప్సీ
నరేంద్ర సింగ్‌ తోమర్‌తో ఎర్రబెల్లి భేటి
ఢిల్లీకి చేరిన.. మహిళా రైతులు
రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి షురూ!
పెట్రో ధరల పెంపుపై సంజుక్త మోర్చా నిరసనలు
మీడియా స్వేచ్ఛను హరిస్తుంది !
సీఎం వేదిక అలంకరణకు ప్రభుత్వ టీచర్లు
బీజేపీ బాకాలకు డాన్స్‌ చేస్తున్న దర్యాప్తు సంస్థలు.... : విజయన్‌
పెరుగుతున్న కొత్త కేసులు..
విడుదలైన వరవరరావు
లెక్క చూపని ఆదాయం రూ.వెయ్యి కోట్లు
అధికారులను కర్రలతో చావబాదండి.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
అదుపులోకి 155 మంది రోహింగ్యాలు
ప్రయివేటీకరణ ప్రజలకు భారం
ట్విట్టర్‌ సీఈవో తొలి ట్వీట్‌ కు భారీ డిమాండ్‌ !

తాజా వార్తలు

12:37 PM

వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల మూసివేత

12:13 PM

హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

12:00 PM

తల్లి నగ్న ఫొటోలు చూపించి..కూతురిపై లైంగికదాడి

11:45 AM

యాచకుడు మృతి..చేతి సంచిలో భారీగా డబ్బు చూసి షాక్

11:28 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర భారీగా పెంపు

11:17 AM

లాభాల్లో కొన‌సాగుతున్న‌ స్టాక్ మార్కెట్లు

11:07 AM

మరో రెండు రోజులు బ్యాంక్ OTP, ఇతర SMSలు రాకపోవచ్చు..!

10:57 AM

హైద‌రాబాద్‌లో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

10:46 AM

తిరుచ్చి ఎయిర్‌పోర్టు‌లో రూ.73ల‌క్ష‌ల బంగారం ప‌ట్టి‌వేత‌

10:44 AM

దేశంలో కొత్తగా 15,388 కొవిడ్‌ కేసులు

10:38 AM

వేలంలో రూ.510కోట్లు ప‌లికిన వైన్‌షాప్‌

10:28 AM

ములుగులో చిరుత కలకలం

10:25 AM

భారీగా పతనమైన బంగారం ధర..!

10:01 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:57 AM

కొత్తగా స్కూటర్‌కొనే వారికి బంపరాఫర్..!

09:46 AM

37 రోజుల ప‌సిబిడ్డ‌కు క‌రోనా పాజిటివ్

08:52 AM

రాత్రి నుంచి రోడ్లపైనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు!

08:38 AM

వ‌రంగ‌ల్ దారుణం..భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి..!

08:27 AM

చెట్టుపై తలపడిన చిరుతపులి..నల్ల చిరుతపులి

08:16 AM

రాజాసింగ్‌పై ఓయూ పీఎస్‌లో మరో ఫిర్యాదు

08:05 AM

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

07:47 AM

నేడు డీఎండీకే కార్యదర్శుల సమావేశం

07:42 AM

విజయవాడలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు భారీగా నగదు స్వాధీనం

07:29 AM

అనుంతపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

07:24 AM

28న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

07:20 AM

కొడవలితో భార్యను ముక్కలుగా నరికి..!

07:01 AM

ఒకే యువతిని ప్రేమించిన అన్నదమ్ములు..!

06:42 AM

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం

06:36 AM

గూడ్స్‌ రైలు ఢీకొని పులి పిల్ల మృతి

06:30 AM

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.