Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం

- మహారాష్ట్రలో మహిళా రైతుల ఆందోళనలు
- ముంబయిలో ఈ నెల 24-26 తేదీల్లో నిరసనలు
ముంబయి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటానికి మహారాష్ట్రలోని మహిళా రైతులు పెద్ద సంఖ్యలో కదలివస్తున్నారు. తొలుత ముంబయిలో ప్రారంభమైన మహిళా రైతు నిరసనలు క్రమక్రమంగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. వందకు పైగా సంస్థలతో సంయుక్తంగా ఏర్పడిన 'సంయుక్త శేత్కరి కాంగర్‌ మోర్చ' బ్యానర్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆందోళనల్లో పాల్గొనటమే కాకుండా, మిగిలిన మహిళలకు రైతు చట్టాలతో వచ్చే నష్టాల గురించి ప్రచారం చేస్తూ, అవగాహన కల్పిస్తున్నారు. దీంతో క్రమంగా ఇతర మహిళల నుంచి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందని ఉద్యమ నేత సిరత్‌ సాట్పుట్‌ తెలిపారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబయిలోనూ ఈ నెల 24 నుంచి 26 వరకూ ఉద్యమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అజాద్‌ మైదాన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా మహిళా రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఆందోళన దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయిని మేల్కొలుపుతుందని, రైతుల స్వరాన్ని మరింతగా పెంచుతుందని అల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్షులు అశోక్‌ ధవాలే తెలిపారు. ఈ ఆందోళనలను ముంబయిలో కాకుండా, జిల్లా కేంద్రాల్లో నిర్వహించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతుగా రిపబ్లిక్‌ డే (జనవరి 26)న బీజేపీయేతర పార్టీలన్నీ వీధుల్లో ఆందోళన నిర్వహించనున్నాయి.
మహా వికాస్‌ అగధి (ఎంవీఏ) కూటమిలోని పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులంతా ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. రైతులు తమ నిరసనల్లో రాజకీయ పార్టీలను దూరంగా పెట్టడంతో, ఎంవీఏ సమన్వయ కమిటీ ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం దోపిడీ...!
ఉక్కు ప్రయివేటు కానివ్వం
మనువాదం, హిందూత్వంతో మహిళా స్వేచ్ఛకు ముప్పు
నల్ల చట్టాలొద్దు..
ఏపీలో మహిళలపై ఖాకీ దమన కాండ
మహిళలే బీజేపీ టార్గెట్‌
మొండి బాకీలు పెరగొచ్చు
లైంగికదాడి బాధితురాలిపై కిరోసిన్‌ పోసి..
రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ పై పోలీసుల నజర్‌
ఇండియాలో అసాధారణంగా లింగ నిష్పత్తి
15 రాష్ట్రాలు..25 శాతం దిగువకు..పడిపోయిన ప్రభుత్వ వ్యయం
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
అలా అనలేదు..
'మొక్కలు నాటడంలో తెలంగాణది అగ్రస్థానం'
50 శాతం లోపు ఉండాలా.. వద్దా..
తప్పు చేస్తే.. శిక్షకు సిద్ధమే.. : తాప్సీ
నరేంద్ర సింగ్‌ తోమర్‌తో ఎర్రబెల్లి భేటి
ఢిల్లీకి చేరిన.. మహిళా రైతులు
రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి షురూ!
పెట్రో ధరల పెంపుపై సంజుక్త మోర్చా నిరసనలు
మీడియా స్వేచ్ఛను హరిస్తుంది !
సీఎం వేదిక అలంకరణకు ప్రభుత్వ టీచర్లు
బీజేపీ బాకాలకు డాన్స్‌ చేస్తున్న దర్యాప్తు సంస్థలు.... : విజయన్‌
పెరుగుతున్న కొత్త కేసులు..
విడుదలైన వరవరరావు
లెక్క చూపని ఆదాయం రూ.వెయ్యి కోట్లు
అధికారులను కర్రలతో చావబాదండి.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
అదుపులోకి 155 మంది రోహింగ్యాలు
ప్రయివేటీకరణ ప్రజలకు భారం
ట్విట్టర్‌ సీఈవో తొలి ట్వీట్‌ కు భారీ డిమాండ్‌ !

తాజా వార్తలు

12:37 PM

వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల మూసివేత

12:13 PM

హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

12:00 PM

తల్లి నగ్న ఫొటోలు చూపించి..కూతురిపై లైంగికదాడి

11:45 AM

యాచకుడు మృతి..చేతి సంచిలో భారీగా డబ్బు చూసి షాక్

11:28 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర భారీగా పెంపు

11:17 AM

లాభాల్లో కొన‌సాగుతున్న‌ స్టాక్ మార్కెట్లు

11:07 AM

మరో రెండు రోజులు బ్యాంక్ OTP, ఇతర SMSలు రాకపోవచ్చు..!

10:57 AM

హైద‌రాబాద్‌లో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

10:46 AM

తిరుచ్చి ఎయిర్‌పోర్టు‌లో రూ.73ల‌క్ష‌ల బంగారం ప‌ట్టి‌వేత‌

10:44 AM

దేశంలో కొత్తగా 15,388 కొవిడ్‌ కేసులు

10:38 AM

వేలంలో రూ.510కోట్లు ప‌లికిన వైన్‌షాప్‌

10:28 AM

ములుగులో చిరుత కలకలం

10:25 AM

భారీగా పతనమైన బంగారం ధర..!

10:01 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:57 AM

కొత్తగా స్కూటర్‌కొనే వారికి బంపరాఫర్..!

09:46 AM

37 రోజుల ప‌సిబిడ్డ‌కు క‌రోనా పాజిటివ్

08:52 AM

రాత్రి నుంచి రోడ్లపైనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు!

08:38 AM

వ‌రంగ‌ల్ దారుణం..భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి..!

08:27 AM

చెట్టుపై తలపడిన చిరుతపులి..నల్ల చిరుతపులి

08:16 AM

రాజాసింగ్‌పై ఓయూ పీఎస్‌లో మరో ఫిర్యాదు

08:05 AM

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

07:47 AM

నేడు డీఎండీకే కార్యదర్శుల సమావేశం

07:42 AM

విజయవాడలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు భారీగా నగదు స్వాధీనం

07:29 AM

అనుంతపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

07:24 AM

28న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

07:20 AM

కొడవలితో భార్యను ముక్కలుగా నరికి..!

07:01 AM

ఒకే యువతిని ప్రేమించిన అన్నదమ్ములు..!

06:42 AM

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం

06:36 AM

గూడ్స్‌ రైలు ఢీకొని పులి పిల్ల మృతి

06:30 AM

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.