Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహాపడావ్‌ ముంబయికి బయలుదేరిన అన్నదాతలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహాపడావ్‌ ముంబయికి బయలుదేరిన అన్నదాతలు

ముంబయి : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకున్నది. గణతంత్ర దినోత్సవం రోజు 'ట్రాక్టర్స్‌ పరేడ్‌'కు అన్నదాతలు ఓ వైపు సిద్ధమవుతుండగా... మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మహాపడావ్‌ నిర్వహించేందుకు రైతులు బయలుదేరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. 23 నుంచి 26 వరకూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సుభాస్‌ చంద్రబోస్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది రైతులు నాసిక్‌ నుంచి ముంబైకి శనివారం కవాతు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు, మరాట్వాడా రీజియన్‌ పర్బని జిల్లా నుంచి బయలుదేరిన ర్యాలీలో విద్యార్థిని క్రాంతి బుర్ఖుండే ఒకరు. ఈ బృందం శనివారం నాసిక్‌కు చేరుకొని అక్కడి నుంచి ముంబయికి బయలుదేరింది. ఈ రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులను అణిచివేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆమె విమర్శించారు. 'కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర సర్కార్‌ ఈ చట్టాలను తీసుకువచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనలో 60 మందికి పైగా రైతులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయినా.. రైతుల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. అందువల్ల ఆందోళన చేస్తున్న కర్షకులకు మా మద్దతును అందించేందుకు ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. సాగు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముంబయికి వెళ్తున్నాం. మా ఉత్పత్తులకు ఎంఎస్పి (కనీస మద్దతు ధర) కూడా కావాలి' అని క్రాంతి బుర్ఖుండే అన్నారు. గణతంత్ర దినోత్సవం నాటికి 50 వేల మందికిపైగా రైతులు ముంబయికి చేరుకోనున్నట్టు ఆలిండియా కిసాన్‌సభ జాతీయ అధ్యక్షులు అశోక్‌ధావలే చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.