Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రికార్డు స్థాయికి చమురు ధరలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

రికార్డు స్థాయికి చమురు ధరలు

- పెట్రోల్‌, డీజీల్‌పై 25 పైసల చొప్పున పెంపు
- వరుసగా రెండో రోజు.. వారంలో నాలుగోసారి ధరలు పైకి
- కేంద్రంపై వాహనదారులు, సామాన్యప్రజల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో వాహనదారులు, సాధారణ ప్రజలపై మరోసారి 'చమురు' పిడుగు పడింది. పెట్రో ధరలు మరోసారి రికార్టు స్థాయికి చేరు కున్నాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ధరల నోటిఫి కేషన్‌ ప్రకారం.. పెట్రోల్‌, డీజీల్‌లపై లీటర్‌ మీద 25 పైసల(దాదాపు) చొప్పున పెరిగాయి. పెరిగిన చమురు రేట్లతో ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇతర పన్నులతో కలిసి ఆకాశాన్నంటాయి. వరుసగా రెండో రోజు, వారం వ్యవధిలోనే నాలుగుసార్లు
పెట్రో ధరలు ఈ విధంగా పెరగడం గమనార్హం. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. లీటర్‌ పెట్రోల్‌ ధర దేశరాజధానిలో రూ. 85.70, వాణిజ్య రాజధాని ముంబయిలో రూ.92.28గా నమోదయ్యాయి. చెన్నైలో రూ. 88.29, కోల్‌కతాలో రూ. 87.11గా ధరలు రికార్డయ్యాయి. ఇక లీటర్‌ డీజీల్‌ రేట్లు ఢిల్లీలో రూ. 75.88ని తాకింది. ముంబయిలో రూ. 82.66ని చేరింది. చెన్నైలో రూ. 81.14, కోల్‌కతాలో రూ. 79.48కు డీజీల్‌ ధరలు చేరుకున్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 26పైసలు పెరుగుదలతో రూ. 89.15గా ధర నమోదైంది. లీటర్‌ డీజీల్‌ ధర 27పైసలు పెరిగి రూ.82.80గా రికార్డయ్యింది. ఈ వారంలోనే పెట్రో ధరలు రూపాయి వరకు పెరిగింది రాష్ట్రాల్లోనూ అదనపు ట్యాక్సులు తోడవడంతో ఈ ధరలు మరింత ప్రియం అయ్యాయి. దీంతో దేశంలో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ధరల ప్రభావం వాహనదా రులు, సాధారణ ప్రజలపై తీవ్రంగా ఉండనున్నది. ఫలితంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఏర్పడనున్నది. దీంతో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి వినియోగదారులపై భారాన్ని తగ్గించాలనే డిమాండ్‌ను వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెట్రో ధరలను అదుపు చేయాలనీ, ఆయిల్‌ దేశాలను సాకుగా చూపుతూ వినియోగదారులపై భారం మోపడం సరికాదని దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు ఈనెల 6న ఇంధన ధరలను సవరించాయి. అయితే అప్పటి నుంచి లీటర్‌ పెట్రోల్‌పై రూ. 1.99, డీజీల్‌పై రూ. 2.01 లు పెరగడం గమనార్హం. కాగా, చివరగా 2018, అక్టోబర్‌ 4న ఇంధన ధరలు ఆల్‌టైం హైకు(రికార్డు స్థాయికి) చేరుకున్నాయి. అయితే ఆ సమయంలో ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌లపై రూ.1.50 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించగా, ఆయిల్‌ కంపెనీలు రూ.1ని తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అలాంటి సూచనలేవీ లేకపోవడం ఆందోళనను కలిగిస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.