Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దేశ ప్రయోజనాల కోసం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

దేశ ప్రయోజనాల కోసం

- ఏకమౌతున్న కర్షకులు, కార్మికులు
- గట్టి సంకల్పంతో రైతాంగ ఉద్యమం : కిసాన్‌ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాలను రక్షించుకునేందుకు కార్మికులు, కర్షకులు ఏకమవుతున్నారని సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నూతన వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్‌ కోడ్‌లు, కార్పొరేట్ల లూటీకి అనుగుణంగా దేశ ఆస్తుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకుల మధ్య పెరుగుతున్న ఐక్యత చారిత్రాత్మకమైనదని సోమవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అకుంఠిత దీక్షతో పోరు సాగిస్తున్న రైతులు, రైతు సంఘాలను సంయుక్త సంఘర్ష్‌ మోర్చా, కార్మిక సంఘాలు అభినందనలు తెలియచేశారు.
ఈ నెల 22వ తేదిన కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, రైతుల సంయుక్త సంఘర్ష్‌ మోర్చా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ ఆందోళనలో అశువులు బాసిన రైతులకు సమావేశం నివాళులు అర్పించింది. రైతాంగ ఆందోళనలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఉద్యమంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులకు ఎన్‌ఐఎ, ఈడి, ఆదాయపన్ను శాఖలను వినియోంచి నోటీసులు ఇవ్వడం, వారిపై క్రిమినల్‌ కేసులు బనాయించడాన్ని సమావేశం ఖండించింది. రైతులకు అన్ని వర్గాల నుంచి వస్తున్న విసృత మద్దతు దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ట్రిక్కులను ఉపయోగించడం మానుకొని చట్టాలను వెంటనే రద్దు చేయాలని కిసాన్‌ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాలు ఉమ్మడిగా డిమాండ్‌ చేశాయి. కార్మిక సంఘాలైన సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెంఎంఎస్‌, ఎఐయుటియుసి, టియుసిసి, ఎఐసిసిటియు, యుటియుసి, ఎస్‌ఇడబ్ల్యుఎ, ఎల్‌పిఎఫ్‌, అఖిల భారత కిసాన్‌ సభ ప్రతినిధులు ప్రకటన జారీ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం
ముగిసిన స్పెక్ట్రం వేలం
రైతుల నిరసనలకు మా మద్దతు
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
మాజీ డీజీపీ రాజేశ్‌ దాస్‌ పై
తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు
బీహార్‌లో ఖాకీ కన్నెర్ర..
ప్రధాని మోడీకి టీకా
బాబు బైటాయింపు
కార్పొరేట్లకోసమే...
చౌక వడ్డీకే గృహ రుణం
ప్రయివేటు పెట్టుబడులు డీలా : ఆర్‌బిఐ రిపోర్ట్‌
కరోనా ముప్పు పోలేదు
ఎం.కృష్ణన్‌ కన్నుమూత
మాజీ ఉద్యోగుల పనే !
దళిత యువకుడు నాగేంద్ర మృతి విషయంలో జోక్యం చేసుకోండి
పోటెత్తిన.. జనసంద్రం
ఇస్రో శుభారంభం
రాష్ట్రాలకు ఉద్యమం..
మళ్లీ పెరుగుతున్న కరోనా
కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే..
కొత్త చట్టాలతో నష్టమే..
నీటి సంరక్షణపై దృష్టి సారించాలి
ఇంధన ధరల పెంపు ఇంతదారుణమా?
ఆహార సబ్సిడీకి కోతలు

తాజా వార్తలు

10:01 PM

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌

09:49 PM

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

09:22 PM

ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని

09:04 PM

లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి

08:43 PM

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం

08:18 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

07:58 PM

సౌదీ అరేబియాలో విషాదం..భారతీయ నర్సులు దుర్మరణం

07:50 PM

బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

06:50 PM

పునరావాసం కల్పించాలి

06:48 PM

ఘనంగా రేణుక దేవి కళ్యాణ మహోత్సవం

06:47 PM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

06:37 PM

మందు బాబులకు కొత్త సమస్య..

06:24 PM

ఏపీలో 106 కరోనా కేసులు నమోదు

06:18 PM

ఖమ్మం జిల్లాలో జేసీబీలు..ట్రాక్టర్లు పీఎస్‌కు తరలింపు

05:58 PM

మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్

05:43 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్

05:39 PM

సహజీవనాన్ని లైంగికదాడిగా భావించ‌లేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

05:21 PM

ఐఫోన్‌ ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. యాపిల్‌ జ్యూస్‌ వచ్చింది..

05:02 PM

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం

04:46 PM

త్వరలోనే బీజేపీ పనైపోతుంది..

04:30 PM

వకీల్ సాబ్ నుంచి రానున్న 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్

04:13 PM

మోసపోయిన 'భీష్మ' డైరక్టర్ వెంకీ కుడుముల

04:00 PM

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

03:54 PM

నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను : బిగ్ బాస్ ఫేం అశూ రెడ్డి

03:34 PM

ఘోర రోడ్డు ప్రమాదం..

03:25 PM

ఏసీబీకి చిక్కిన ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి

03:09 PM

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

02:57 PM

కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన ప్రకటన

02:44 PM

హత్రాస్ బాధితురాలి తండ్రి హత్య

02:26 PM

తెలంగాణపై కేంద్రం వివక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.