Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం

- రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
- వ్యవసాయ నల్ల చట్టాలు రద్దయ్యే వరకూ
- ఉద్యమం ఆగదు : వి.శ్రీనివాసరావు
విజయవాడ:కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. చట్టాల అమలును వాయిదా వేయడం కాదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని నినదించారు. రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం హౌసింగ్‌ బోర్డు కాలనీ వరకూ ట్రాక్టర్లు, బైక్‌లతో సోమవారం సుమారు ఆరు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. అంబానీ, ఆదానీల కోసమే మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. ఢిల్లీలో, దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న పోరాటం చారిత్రాత్మకమైనదని, ఇది మరో స్వాతంత్య్రోద్యమం అని అన్నారు. నూతన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసి రైతులు కోరుతున్న మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఆచంట మండలంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్‌ పాల్గొన్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా శ్రీకాకుళంలో కవులు, రచయితలు, కళాకారుల సంఘం ఆధ్వర్యాన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. కరోనా సంక్షోభంలోనూ అత్యధిక వద్ధి రేటును నమోదు చేస్తూ ప్రపంచానికే తలమానికంగా ఉన్న దేశ వ్యవసాయరంగం నడ్డివిరిచి కార్పొరేట్లకు తాకట్టు పెట్టిన ఘనత మోడీకే దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం బిజెపి విధానాలను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యాన పాలకొండ మండలంలో ఎడ్ల బళ్ల ర్యాలీ నిర్వహించారు. 'ప్రభుత్వ విధానాలు-కార్మికులు, రైతులపై ప్రభావం' అనే అంశంపై భామినిలో సిఐటియు ఆధ్వర్యాన సదస్సు జరిగింది. విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. 'రైతు సంఘీభావ యాత్ర' పేరుతో సిఐటియు, డిఫెన్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన బైక్‌ ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. అరకులోయలో జరిగిన బైక్‌ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లో సురేంద్ర, హుకుంపేట మండలంలో జరిగిన బైక్‌ ర్యాలీలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలోని పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకూ ట్రాక్టర్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలో రెండో రోజూ జీపు జాతా కొనసాగింది. సిపిఎం, సిపిఐ, కాంగ్రెసు, రైతు సంక్షేమ సంఘం, ఐద్వా, పికెఎస్‌, ముస్లిం వెల్ఫేర్‌ సంఘం నాయకులు బొబ్బిలిలో ఈ జాతాకు ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.. వజ్రకరూరు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు
బీహార్‌లో ఖాకీ కన్నెర్ర..
ప్రధాని మోడీకి టీకా
బాబు బైటాయింపు
కార్పొరేట్లకోసమే...
చౌక వడ్డీకే గృహ రుణం
ప్రయివేటు పెట్టుబడులు డీలా : ఆర్‌బిఐ రిపోర్ట్‌
కరోనా ముప్పు పోలేదు
ఎం.కృష్ణన్‌ కన్నుమూత
మాజీ ఉద్యోగుల పనే !
దళిత యువకుడు నాగేంద్ర మృతి విషయంలో జోక్యం చేసుకోండి
పోటెత్తిన.. జనసంద్రం
ఇస్రో శుభారంభం
రాష్ట్రాలకు ఉద్యమం..
మళ్లీ పెరుగుతున్న కరోనా
కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే..
కొత్త చట్టాలతో నష్టమే..
నీటి సంరక్షణపై దృష్టి సారించాలి
ఇంధన ధరల పెంపు ఇంతదారుణమా?
ఆహార సబ్సిడీకి కోతలు
విద్యా బడ్జెట్‌ను తగ్గించాయి
కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ ప్రదేశ్‌
చెన్నై కంపెనీపై ఐటీ దాడులు... రూ 220 కోట్ల నల్లధనం పట్టివేత
'మహా' అటవీశాఖ మంత్రి రాజీనామా..
అసోం అసెంబ్లీ ఎన్నికలు..
హర్ష్‌మందర్‌ పై రాజకీయ వేధింపులు ఆపండి
అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటుకు
కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌ ని కలిసిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌
మంచి నిర్ణయం
త్యాగాలే ఊపిరిగా...

తాజా వార్తలు

10:01 PM

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌

09:49 PM

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

09:22 PM

ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని

09:04 PM

లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి

08:43 PM

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం

08:18 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

07:58 PM

సౌదీ అరేబియాలో విషాదం..భారతీయ నర్సులు దుర్మరణం

07:50 PM

బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

06:50 PM

పునరావాసం కల్పించాలి

06:48 PM

ఘనంగా రేణుక దేవి కళ్యాణ మహోత్సవం

06:47 PM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

06:37 PM

మందు బాబులకు కొత్త సమస్య..

06:24 PM

ఏపీలో 106 కరోనా కేసులు నమోదు

06:18 PM

ఖమ్మం జిల్లాలో జేసీబీలు..ట్రాక్టర్లు పీఎస్‌కు తరలింపు

05:58 PM

మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్

05:43 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్

05:39 PM

సహజీవనాన్ని లైంగికదాడిగా భావించ‌లేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

05:21 PM

ఐఫోన్‌ ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. యాపిల్‌ జ్యూస్‌ వచ్చింది..

05:02 PM

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం

04:46 PM

త్వరలోనే బీజేపీ పనైపోతుంది..

04:30 PM

వకీల్ సాబ్ నుంచి రానున్న 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్

04:13 PM

మోసపోయిన 'భీష్మ' డైరక్టర్ వెంకీ కుడుముల

04:00 PM

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

03:54 PM

నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను : బిగ్ బాస్ ఫేం అశూ రెడ్డి

03:34 PM

ఘోర రోడ్డు ప్రమాదం..

03:25 PM

ఏసీబీకి చిక్కిన ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి

03:09 PM

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

02:57 PM

కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన ప్రకటన

02:44 PM

హత్రాస్ బాధితురాలి తండ్రి హత్య

02:26 PM

తెలంగాణపై కేంద్రం వివక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.