Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతుల్ని బాదిన బీజేపీ కార్యకర్తలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

రైతుల్ని బాదిన బీజేపీ కార్యకర్తలు

- యూపీలో అన్నదాతలపై కమలంపార్టీ దాడి
లక్నో : సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే.. మరోవైపు ఆ ఉద్యమాన్ని దెబ్బకొట్టేలా అన్నదాతలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రైతులపై బీజేపీ కార్యకర్తలు సోమవారం విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. షాన్‌పూర్‌ స్టేషన్‌ పరిధిలోని సోరమ్‌ గ్రామంలో ఓ చోట రైతులు సమావేశమయ్యారు. ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు కొనసాగించాలన్న విషయంపై చర్చిస్తున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు 'మా ప్రభుత్వానికే వ్యతిరేకంగా నోరువిప్పుతారా..! మీ అంతు చూస్తాం' అంటూ బెదిరింపులకు దిగారు. తమకు మర్యాదగా మాట్లాడాలంటూ రైతులు వారిని కోరారు. సాగు చట్టాల వల్ల మేలు జరుగుతుందంటూ రైతులతో బీజేపీ కార్యకర్తలు వాదనకు దిగారు. వాది వాదనను రైతులు వ్యతిరేకించారు. దీంతో కాషాయ కార్యకర్తలు రెచ్చిపోయారు. అన్నదాతల రక్తం కళ్లారా చూశారు.
షామ్లీలో కేంద్రమంత్రికి చుక్కెదురు
సాగుచట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని ప్రచారానికి వెళ్లిన కేంద్రమంత్రి సంజరు బలియాన్‌కు చుక్కెదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో ఆయనకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు నినాదాలు చేశారు. ఎలాగోలా కేంద్రమంత్రి చొరవ తీసుకుని ఓ వృద్ధ రైతు నేత ఇంటికి వెళ్ళారు. 'రైతులను బానిసల్ని చేస్తావా..' అంటూ ఆయన మంత్రిని నిలదీశాడు. దీంతో కంగుతిన్న కేంద్రమంత్రి వెనుదిరగకతప్పలేదు. బీజేపీ చేస్తున్న సాగుచట్టాల అనుకూల ప్రచారాలు కాస్త బెడిసికొట్టడంతో... ఎలాగైనా అన్నదాతల్ని దెబ్బతీయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ
అమరుల త్యాగాన్ని వృథాకానివ్వం
గోప్యతకు తూట్లు!
బెంగాల్‌లో ఎనిమిది విడతలెందుకు?
కేరళలో ఐటీ ఉద్యోగులకు వెల్ఫేర్‌ ఫండ్‌
మహిళాహక్కుల పోరాటం...
దళిత కార్యకర్త నోదీప్‌ కౌర్‌కు బెయిల్‌
మూగ జీవులతోనూ డబ్బు!
సులభతర వాణిజ్యం ప్రభుత్వ లక్ష్యం
కమ్యూనికేషన్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు
నేడు, రేపు వ్యాక్సినేషన్‌ బంద్‌
నీరవ్‌ కోసం జైలు సిద్ధం!
వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌
'సింగమనేని'కి అంతిమ వీడ్కోలు
5న ఏపీ బంద్‌
హిమాచల్‌లో గవర్నర్‌ అడ్డగింత..
యూపీలో మహిళపై సామూహికంగా..
కార్పొరేట్ల లబ్దికే 'ఉక్కు' ప్రయివేటీకరణ
రాజధాని తరలింపు అసాధ్యం : శివాజీ
'మోడీజీ.. జాబ్‌ దో'
సోషల్‌ మీడియాపై..నియంత్రణ
పెట్రో, గ్యాస్‌..ధరలపై నిరసన
గళమెత్తితే నేరమా..!
మోడీ వచ్చాకే....
రూ.25 పెరిగిన వంటగ్యాస్‌
పని అధికం.. వేతనం అత్యల్పం

తాజా వార్తలు

06:54 AM

చితిపై భార్య.. స్ట్రెచర్‌పై భర్త...

06:42 AM

సిద్దిపేటలో గోవధ కలకలం

06:34 AM

మార్చి 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.