Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2021

ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు

- వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం జగన్మోహన్‌రెడ్డి
అమరావతి : ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆస్పత్రులకు సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమంపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి, కొత్త కళాశాలల నిర్మాణాలు జరుగుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. కళాశాల నిర్మాణాల్లో ఎక్కడైనా భూ సేకరణ సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే ప్రభుత్వ ఆస్పత్రుల లక్ష్యం కావాలన్నారు. ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యమన్నారు. ఎంత మంది వైద్యులు అవసరమో తంతమందినీ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 10,011 హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం, 1426 క్లినిక్‌ల అభివృద్ధి పనులు సెప్టెంబరు నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. మార్చి నెలాఖరు కల్లా వైద్యకళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మే 15 కల్లా కొత్తగా నిర్మించనున్న అన్ని కళాశాలల టెండర్లూ పూర్తి చేస్తామన్నారు. కొత్త పిహెచ్‌సిల నిర్మాణానికి స్థలాలు ఎంపిక పూర్తయిందని అక్టోబరు నాటికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనులు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా ముందుకెళ్తున్నామని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్‌ పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్రంలో 69 ఆస్పత్రుల్లో 9,265 బెడ్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయని వివరించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సిఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం
అమెరికాది రెండు నాల్కల ధోరణి
తోక జాడిస్తే భారీ జరిమానా !
పరీక్షలు చేయించుకోమంటే..పరుగులెడుతున్నారు
గుజరాత్‌లో రెమ్‌డెసివిర్‌ కొరత
అత్యవసరంగా 50 లక్షల డోసులు ఇవ్వండి
కుంభ మేళా సమాప్తం స్వామి అవధేశానంద గిరి
దీప్‌ సిద్దుకు బెయిల్‌ మంజూరు
ఆర్మీ సోదాలను ప్రశ్నించినందుకు 'ఉపా' కింద మహిళా పోలీసు అధికారి అరెస్టు
నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు
కరెన్సీ ముద్రణ నిలిపివేత
డేంజర్‌ బెల్స్‌..
వినూత్నరీతిలో రైతుల నిరసన
గాలి ద్వారా కరోనా
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
కేసులు దాస్తున్నారు..
మృత్యుఒడిలో భారతం
పరీక్షలకు 'పరీక్ష'
దాడులు చేస్తే ఖబడ్దార్‌...
50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి
నిరుద్యోగ తాండవం..
టోకు ధరల దెబ్బ
రైతుల గుడారాలకు నిప్పు
ఆర్థికం.. అధోగతి
బ్యాంకుల ప్రయివేటీకరణకు బిల్లు..!

తాజా వార్తలు

11:42 AM

జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ వాయిదా..

11:34 AM

80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి..

11:21 AM

ఒకటి కాదు.. రెండు మాస్కులు తప్పని సరి..

11:16 AM

చెట్ల పొదల్లో ఆడ శిశువు.. బయటకు తీసిని గ్రామస్తులు

11:07 AM

కుంభమేళాకు వెళ్లిన వారికి క్వారంటైన్ తప్పనిసరి

11:00 AM

కొవిడ్ పై నేడు ప్రధాని మోడీ సమీక్ష

10:58 AM

మోత్కుపల్లి ఆరోగ్యం విషమం

10:56 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

10:50 AM

రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు

10:44 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరి మృతి

10:44 AM

ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

11:47 AM

కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.