Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆకాశంలో సగం వట్టిదే! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2021

ఆకాశంలో సగం వట్టిదే!

- పనిచేసే చోట మహిళలపై తీవ్ర వివక్ష
- వేతనం, పదోన్నతుల్లో 85 శాతం మంది ఆడబిడ్డలకు మొండిచేయి
- సమాన హౌదా, అనుభవం ఉన్నా పురుషులకే ప్రాధాన్యం
- ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో భారత్‌ లోనే ఈ వైఖరి ఎక్కువ : 'లింక్డ్‌ఇన్‌' సర్వే
స్రవంతి
ఆవకాయ పచ్చడి పెట్టడం నుంచి అంతరిక్షంలోకి దూసుకువెళ్లే వరకూ.. కొవ్వొత్తుల తయారీ దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకూ.. ఇలా అన్ని రంగాల్లో ఆమె ఉనికి స్పష్టంగా కనిపిస్తున్నది. మగువను ఆకాశంలో సగంగా కీర్తిస్తున్న ఈ సమాజం.. నిజానికి ఆమె మేధా సంపత్తికి, వృత్తిపట్ల ఉన్న నిబద్ధతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇస్తున్నదా? సందేహమే. సామర్థ్యం, నేర్పు, నైపుణ్యం ఉన్నప్పటికీ 'మహిళ' అనే వివక్ష కారణంగా ఎంతో మంది ఆడ బిడ్డలు వేతనం, పదోన్నతుల విషయంలో వివక్షకు గురవుతున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ 'లింక్డ్‌ఇన్‌' - అప్పార్చునిటీ ఇండెక్స్‌ 2021 పేరిట చేసిన సర్వేలో తేలింది. లింగ బేధం అనే కారణంగా పలు సంస్థల్లో పనిచేస్తున్న 85 శాతం మంది మహిళలు.. పదోన్నతులు, పనికి దగ్గ వేతనం అందుకోవడంలో వివక్షకు గురవుతున్నట్టు అధ్యయనం తేల్చింది.
అధ్యయనంలోని మరికొన్ని కీలక అంశాలు
- భారత్‌ లోని వివిధ కంపెనీలు, కార్యాలయాల్లో పనిచేసే కనీసం 60 శాతం మంది మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారు. ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో ఇదే అత్యధికం.
- కరోనా సంక్షోభం వల్ల పలు సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఈ తొలగింపు జాబితాలో ముందున్నది మహిళలే.
- సమాన హౌదా, అనుభవం ఉన్నప్పటికీ, సహౌద్యోగులైన పురుషుల కంటే తమకు తక్కువ వేతనం అందుతున్నట్టు 37 శాతం మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
- కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు పనిచేసే చోట అనవసరమైన నిందలు, వివక్షకు గురవుతున్నట్టు 63 శాతం మంది మహిళలు చెప్పారు. 'ఇంటి పనిపై ఉన్న శ్రద్ధ.. ఆఫీసు పనిపై లేదం'టూ ఈసడింపులు ఉండేవని వాళ్ళు తెలిపారు.
- మహిళలమనే కారణంగా వత్తిపరమైన నైపుణ్యాల శిక్షణ, కెరీర్‌ గైడెన్స్‌ ను ఇవ్వడంలో సంస్థలు తమపై వివక్ష చూపాయని 65 శాతం ఆడబిడ్డలు తెలిపారు.
- తాము చేసే పనికి యజమాని నుంచి గుర్తింపు లభించాలని 56 శాతం మంది మహిళలు కోరుకుంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం
అమెరికాది రెండు నాల్కల ధోరణి
తోక జాడిస్తే భారీ జరిమానా !
పరీక్షలు చేయించుకోమంటే..పరుగులెడుతున్నారు
గుజరాత్‌లో రెమ్‌డెసివిర్‌ కొరత
అత్యవసరంగా 50 లక్షల డోసులు ఇవ్వండి
కుంభ మేళా సమాప్తం స్వామి అవధేశానంద గిరి
దీప్‌ సిద్దుకు బెయిల్‌ మంజూరు
ఆర్మీ సోదాలను ప్రశ్నించినందుకు 'ఉపా' కింద మహిళా పోలీసు అధికారి అరెస్టు
నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు
కరెన్సీ ముద్రణ నిలిపివేత
డేంజర్‌ బెల్స్‌..
వినూత్నరీతిలో రైతుల నిరసన
గాలి ద్వారా కరోనా
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
కేసులు దాస్తున్నారు..
మృత్యుఒడిలో భారతం
పరీక్షలకు 'పరీక్ష'
దాడులు చేస్తే ఖబడ్దార్‌...
50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి
నిరుద్యోగ తాండవం..
టోకు ధరల దెబ్బ
రైతుల గుడారాలకు నిప్పు
ఆర్థికం.. అధోగతి
బ్యాంకుల ప్రయివేటీకరణకు బిల్లు..!

తాజా వార్తలు

11:42 AM

జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ వాయిదా..

11:34 AM

80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి..

11:21 AM

ఒకటి కాదు.. రెండు మాస్కులు తప్పని సరి..

11:16 AM

చెట్ల పొదల్లో ఆడ శిషువు.. బయటకు తీసిని గ్రామస్తులు

11:07 AM

కుంభమేళాకు వెళ్లిన వారికి క్వారంటైన్ తప్పనిసరి

11:00 AM

కొవిడ్ పై నేడు ప్రధాని మోడీ సమీక్ష

10:58 AM

మోత్కుపల్లి ఆరోగ్యం విషమం

10:56 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

10:50 AM

రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు

10:44 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరి మృతి

10:44 AM

ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

11:47 AM

కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.