Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 05,2021

మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే

- ఆందోళనలకు పిలుపు : సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు, ఎస్కేయూ సంయుక్త ప్రకటన
- 98వ రోజుకు చేరిన దేశవ్యాప్త రైతు ఆందోళనలు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 15న 'యాంటీ ప్రయివేటైజేషన్‌ డే' పేరుతో దేశశ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ అధికార భవనాల ముందు శాంతియుత నిరసనలు తెలపాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆ రెండు సంఘాలు గురువారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) ఎంప్లాయీస్‌ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నట్టు స్పష్టం చేశాయి. కాగా, మార్చి 6వ తేదీకి రైతాంగ పోరాటం 100 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని కుండ్లి-మనేసర్‌-పల్వాల్‌(కేఎంసీ) ఎక్స్‌ప్రెస్‌ వేను పూర్తిగా దిగ్భంధనం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్‌ బ్లాక్‌ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దాంతోపాటు, దేశవ్యాప్తంగా రైతులంతా రైతులంతా ఇంటివద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని సూచించాయి. 5న కర్నాటకలో ఎంఎస్‌పీ దిలావ్‌ పేరుతో ఉద్యమం చేస్తామన్నాయి.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలు ఉద్యమం జరుగుతుందని రైతు సంఘాలు తెలిపాయి. 10 నుంచి 15 తేదీ వరకు కార్మికులు, ఉద్యోగులు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని నిర్ణయించాయి. మోడీ సర్కారు ఈ చట్టాలను రద్దు చేసేదాకా ఉద్యమం విరమించేది లేదని సంయుక్త కిసాన్‌ మోర్చ సమమన్వయకర్త దర్శన్‌ పాల్‌ హెచ్చరించారు. దాంతోపాటు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతత్వంలోని మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాల మీద అన్నదాతలు చేస్తున్న దేశవ్యాప్త ఉద్యమంపై ఎన్డీఏ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కసరత్తులు ప్రారంభించిందన్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో తమ బృందం పర్యటిస్తుందని వివరించారు. రాష్ట్రాల స్థానిక రైతులను విజ్ఞప్తి చేయడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎస్కేయూ తన నాయకులను పంపుతుందన్నారు. రైతు చట్టాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఢిల్లీ పోలీసులు బెదిరించడం, వేధించే ధోరణి అవలంభిస్తే అన్నదాతల పోరాటం ఎంతమాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఆందోళన కార్యాచరణకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సంయుక్త కిసాన్‌ మోర్చ(ఎస్కేయూ), తదితర సంఘాలు ఉన్నట్టు దర్శన్‌ పాల్‌ మీడియాకి తెలిపారు.
దేశవ్యాప్తంగా 98వ రోజున కొనసాగిన
అన్నదాతల ఆందోళన
మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాలు ఘాజీపూర్‌, పల్వాల్‌, ఢిల్లీ-హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతం షాజహాన్‌పూర్‌ లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు గురువారంతో 98 రోజుకు చేరింది.
బీజేపీని రాజకీయంగా ఓడిస్తినే రైతులు, కార్మికులకు శ్రేయోస్కరం : ప్రదీప్‌ ముడ్డా, రైతు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో రాజకీయంగా ఓడిస్తినే దేశంలోని రైతులు, కార్మికులకు శ్రేయస్కరమని ఘాజీపూర్‌లో ఉద్యమిస్తున్న రైతు ప్రదీప్‌ ముడ్డా పేర్కొన్నారు. తాము చలి, ఎండలో కూడా రోడ్డుపై కూర్చొని ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు, కార్మికులపై ఇంతస్థాయిలో అహంకారం చూపించిన ప్రభుత్వాలను తాను చరిత్రలో చూడలేదని స్పష్టం చేశారు. తాము గత యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తప్పుచేశామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
ఎంఎస్‌ఎంఈ బోర్డులో పునరావాసం
వారానికి రూ.9300 కోట్ల నష్టం : బార్‌క్లేస్‌
కొనసాగుతున్న కెఎస్‌ఆర్‌టిసి సమ్మె
80కి పైగా దేశాలకు వ్యాక్సిన్‌ అందించాం : మోడీ
అఖిల్‌ గొగోయికి బెయిల్‌ను సమర్థించిన గౌహతి హైకోర్టు
కూచ్‌ బిహార్‌ హత్యలపై దర్యాప్తు : మమతా బెనర్జీ
అఖిలేశ్‌ యాదవ్‌కు కరోనా
మరణాల లెక్కల్లోనూ లొసుగులే!
రైతుల ఆందోళనల్లో అంబేద్కర్‌ జయంతి
మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించొద్దు
దళితుడికి అమానవీయ శిక్ష
'మర్కజ్‌'కు ఆ నిబంధనలెందుకు?
విదేశాంగ మంత్రులా ? అమ్మో..!
అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.

తాజా వార్తలు

04:12 PM

కరోనా మృతులపై మంత్రి షాకింగ్ కామెంట్స్..!

04:04 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

03:49 PM

సీఎం కీలక నిర్ణయం..రేపు ఎల్లుండి అన్ని బంద్

03:18 PM

నిన్ను చేరి ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : డైరెక్టర్ సాయికృష్ణ

03:16 PM

దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత హ‌నుమంత‌రావు

03:13 PM

కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరు

03:11 PM

సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖారారు

03:02 PM

మే15 వ‌ర‌కు స్కూల్స్ బంద్

02:50 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

02:46 PM

ప్రత్యేక గదిలో బండ్ల గణేష్‌కు చికిత్స..

02:31 PM

తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల

02:22 PM

ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా ఇంజక్షన్‌ ఇచ్చి చంపేయండి‌

02:01 PM

కొవిడ్ టీకా తీసుకున్న సీఎం

01:52 PM

కొవిడ్ పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంచండి

01:42 PM

కరోనా ఎఫెక్ట్.. వీకెండ్ కర్ఫ్యూ విధింపు

01:28 PM

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిలకు నోటిఫికేషన్

01:11 PM

వ్యాక్సిన్ తీసుకున్న హోంమంత్రి

01:04 PM

ఆత్మహత్య చేసుకుందామని డ్రామా.. యువతి మృతి

12:52 PM

రూ.150కోట్ల డ్రగ్స్ పట్టివేత..

12:30 PM

ఉమ్మడి వరంగల్ లో కరోనా తీవ్రత..

12:20 PM

ఖమ్మం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

12:13 PM

సెల‌వుల కోసం..ఒకే మహిళను నాలుగు సార్లు

12:12 PM

కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి

11:59 AM

వరంగల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

11:55 AM

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. సొంత తమ్ముడినే..

11:40 AM

మొదటిసారి కొవాగ్జిన్ వేశారు.. రెండో సారి కొవీషీల్డ్.. మహా నిర్లక్ష్యం

11:27 AM

విశాఖ‌లో అసలేం జరుగుతోంది..? ఒకే రోజు 10 మంది

11:22 AM

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై నేడు సమీక్ష..

11:11 AM

యాపిల్ పండ్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఐ ఫోన్ డెలివరీ వచ్చింది

10:56 AM

దేశ వ్యాప్తంగా 11.43కోట్ల డోసుల వ్యాక్సినేషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.