Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 07,2021

చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!

- బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తీర్మానంపై మహిళా సంఘాలు
న్యూఢిల్లీ: ఇటీవల ఒక లైంగికదాడి కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ.బోబ్డే చేసిన వ్యాఖ్యలు, దానిపై వచ్చిన విమర్శలకు సంబంధించి బార్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా(బీసీఐ) చేసిన తీర్మానంపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తీర్మానంలో బీసీఐ ప్రస్తావించిన అంశాలు, ఉపయోగించిన భాష పట్ల అవి తీవ్ర ఆభ్యంతరం తెలిపాయి. మహిళా న్యాయానికి, స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్లు వచ్చినా, వాటిని ఎంతటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి చేసినా.. వాటిని విమర్శించే హక్కు తమకు ఈ దేశ చట్టాలు ఇచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాయి. ఈ మేరకు ఎఐడిడబ్ల్యుఎ(ఐద్వా), ఎఐఎఎంఎస్‌, ఎఐఎఎంఎస్‌ఎస్‌, ఎఐడిఎంఎఎం, ఎఐపిడబ్ల్యుఎ, సిఎస్‌డబ్ల్యు, ఎండబ్ల్యుఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, పిఎంఎస్‌, సహేలీ, ఎస్‌ఎంఎస్‌ తదితర మహిళా సంఘాలు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తీర్మానం ద్వారా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని అవి ఆక్షేపించాయి. కొద్ది మంది రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలుగా చెప్పుకునే కొంతమంది ఫోకస్‌ అవడానికి విమర్శపూరితంగా, నిర్లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారని బీసీఐ వ్యాఖ్యానించడం దారుణమని పేర్కొన్నాయి. తమ విమర్శలు ప్రేరేపితం లేదా మీడియా ద్వారా చేస్తున్న హానికరమైన దాడి అని చెప్పడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశాయి. స్త్రీపురుష సమానత్వం, న్యాయం కోసం పోరాడే.. లైంగిక హింస మహిళలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చేప్పే మహిళల వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతం అవుతుందని మహిళా సంఘాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీర్పులో లేవు కదా అని చెబుతున్న బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తీర్మానం.. అత్యున్నత న్యాయవ్యవస్థకు చెందిన వారు చేసిన ఆ వ్యాఖ్యలు కేవలం న్యాయవ్యవస్థనే కాదు, మొత్తం దేశ ప్రజానీకాన్నే పెద్దయెత్తున ప్రభావితం చేస్తాయనే అంశాన్ని బార్‌కౌన్సిల్‌ అర్థం చేసుకోలేకపోయిందని పేర్కొన్నాయి. పెండ్లి చేసుకుంటే లైంగిక హింసకు పాల్పడినా చట్టం శిక్షించదు అనే ధోరణి మన సమాజాన్ని తిరోగమన దిశగా తీసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. తీర్మానంలో బృందాకరత్‌తో పాటు ఇతరుల పేర్లను ప్రస్తావించడం పూర్తిగా అసంగతమని తెలిపాయి. ' పెండ్లికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య ఒప్పందం జరిగిందా లేదా అన్నది అప్రసుత్తం. అయితే బాధితురాలికి పెళ్లి చేసుకుంటావా? అని దారుణంగా లైంగికదాడికి ఒడిగట్టిన వ్యక్తినే ఒక న్యాయమూర్తి అడగడం అనేది.. ఆమె అనుభవించిన హింసను, అయిన గాయాలతో పాటు బాధితురాలి గౌరవాన్ని తక్కువగా చేసి చూపుతుంది. ఏ న్యాయమూర్తి అయినా ఆ విధంగా అడగడం చాలా తప్పు.' అని తాము భావిస్తున్నామని మహిళా సంఘాలు స్పష్టం చేశాయి. పైగా నిందితుడికి అరెస్టు నుంచి నాలుగు వారాల పాటు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మహిళా సంఘాలు పేర్కొన్నాయి.
ఇక రెండో కేసు విషయానికి వస్తే.. సహజీవన సంబంధ విషయంలో లైంగికదాడి కేసును నమోదు చేయలేమని బీసీఐ భావిస్తున్నట్టు ఉందని మహిళా సంఘాలు తెలిపాయి. ఆ కేసులో బాధితురాలి వ్యక్తిత్వంపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నాయి. చట్టం ఎలా ఉన్నా.. వైవాహిక సంబంధంలో కానీ, సహజీవనంలో గానీ లైంగిక వేధింపులను గుర్తించాలని మహిళా సంఘాలు దశాబ్ధాలుగా పోరాడుతున్నాయని, వైవాహిక లైంగికదాడి రేప్‌గా పరిగణించాలన్న కేసు కూడా సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉందని తెలిపాయి. స్త్రీ పురుష సమానత్వం, న్యాయం, మహిళల సమస్యలపై పోరాడుతున్న వారికి వ్యతిరేకంగా, బెదిరించేలా ఇలా బహిరంగ ప్రకటనలు విడుదల చేయడం మానుకోవాలని మహిళా సంఘాలు తమ ప్రకటన ద్వారా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను కోరాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
ఎంఎస్‌ఎంఈ బోర్డులో పునరావాసం
వారానికి రూ.9300 కోట్ల నష్టం : బార్‌క్లేస్‌
కొనసాగుతున్న కెఎస్‌ఆర్‌టిసి సమ్మె
80కి పైగా దేశాలకు వ్యాక్సిన్‌ అందించాం : మోడీ
అఖిల్‌ గొగోయికి బెయిల్‌ను సమర్థించిన గౌహతి హైకోర్టు
కూచ్‌ బిహార్‌ హత్యలపై దర్యాప్తు : మమతా బెనర్జీ
అఖిలేశ్‌ యాదవ్‌కు కరోనా
మరణాల లెక్కల్లోనూ లొసుగులే!
రైతుల ఆందోళనల్లో అంబేద్కర్‌ జయంతి
మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించొద్దు
దళితుడికి అమానవీయ శిక్ష
'మర్కజ్‌'కు ఆ నిబంధనలెందుకు?
విదేశాంగ మంత్రులా ? అమ్మో..!
అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.

తాజా వార్తలు

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

05:46 PM

ఆస్పత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి

05:11 PM

‘విరాటపర్వం’ విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.