Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కర్షకులపై.. ఖాకీల వీరంగం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

కర్షకులపై.. ఖాకీల వీరంగం

- జలఫిరంగులు, లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
- కాషాయపార్టీకి నిరసన సెగ
సిర్సా (హర్యానా) : సాగు వ్యతిరేక చట్టాల ఉద్యమంపై మోడీ సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తున్నది. గత 130రోజులకుపైగా పోరాడుతున్న రైతన్నలు ఇప్పుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తాజాగా హర్యానాలోని సిర్సా ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయటానికి వెళ్లిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఎదుట రైతులు నిరసనకు దిగటంతో పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో విరుచుకు పడ్డారు. జలఫిరంగులు ప్రయోగిం చారు. ఈ ఘటనలో పలువురు రైతన్నలు గాయపడ్డారు.
అసలేం జరిగింది..?
నల్లచట్టాలను రద్దుచేయాలని కోరుతూ అలుపెరగకుండా రైతులు ఉద్యమిస్తూనే ఉన్నారు. తమ ఆందోళనలో భాగంగా బీజేపీ అభ్యర్థులను ఓడించాలని రైతులు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అడ్డుకుంటున్నారు. హర్యానాలోని బీజేపీ నేతలకు రైతు నిరసన సెగలు తాకుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర డిప్యుటీ సీఎం దుశ్యంత్‌ చౌతాలాను విమానాశ్రయం వద్ద అడ్డుకోవటానికి వెళ్లిన రైతులపై పోలీసులు తమ ప్రతాపంచూపిన విషయం విదితమే. కాగా, సిర్సాలో సిటీ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ పదవి 30 నెలలుగా ఖాళీగా ఉన్నది. ఆ పదవికి బుధవారం ఎన్నికలు జరుగుతుంటే.. అక్కడకు బీజేపీ నేతలు తరలిరావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్‌, ఎమ్మెల్యే గోపాల్‌ కందా పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి ఓటువేశారు. వాళ్లిద్దరూ వచ్చారని తెలియగానే.. భారీసంఖ్యలో రైతులు తరలివచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ఏర్పాటుచేసిన బ్యారికేడ్లను దాటి మరీ నిరసనగళం వినిపించారు. బీజేపీ ప్రభుత్వంతోపాటు మోడీ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. రైతుల్ని నిలువరించటానికి పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా పోలీసులు చితకబాదారు. పలువురు రైతులకు గాయాలయ్యాయి. అంతకుముందు కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నాయబ్‌సింగ్‌ సైనీకి రైతులు నిరసనలు తెలిపారు. షాహాబాద్‌ పర్యటనకు వచ్చినపుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 132 రోజులనుంచి ఉద్యమం చేస్తున్నా... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని రైతునేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోడీ సర్కార్‌, పోలీసులు ఎంతగా వేధించినా... ఆ నల్లచట్టాల్ని వెనక్కితీసుకునేదాకా తమ పోరాటం ఆగేదిలేదనీ, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు స్పష్టం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జిస్‌ షహర్‌మే మా గంగాకీ బేటా ప్రధాని హై
ఆర్థికం చిన్నాభిన్నం..జీడీపీ ఢమాల్‌
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి
కోవిడ్‌ను ఎదుర్కొని వుంటే.. రెండంకెల వృద్ధి
మోడీ సర్కారు నిర్లక్ష్యంతో.. కరోనా విజృంభణ
12 రోజుల్లోనే పాజిటివిటీ రెట్టింపు
కేరళలో రెండు రాజ్యసభ స్థానాల్లో.. సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన
ప్రజల ప్రాణాల కంటే ప్రధానికి ఎలక్షన్‌ ప్రచారమే ముఖ్యమా?
ఉక్కు ఉద్యమం దేశవ్యాప్తం
త్వరలో కరోనా థర్డ్‌వేవ్‌ !
ఏకమవుదాం..
తిరుపతి ఎవరి సొంతం?
ట్విట్టర్‌ నిరంకుశ పోకడ!
రైళ్ళను కరోనా వ్యాధిగ్రస్తులకి పడకలుగా మార్చేందుకు అవకాశం ఇవ్వండ్ణి
ఆస్పత్రుల ముందు అంబులెన్సుల క్యూ
ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లకి కరోనా
కోవిడ్‌పై పోరుకు మన్మోహన్‌ సూచనలు
ఎబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
ఎబి వైఖరి సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం : పోలీస్‌శాఖ
టీకా వేసుకోవాల్సిందే..!
మరమ్మతులు చేయకుంటే ముప్పే
పలుచోట్ల మోస్తరు వర్షాలు
ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే
రాయలసీమ లిఫ్ట్‌ క్షేత్రస్థాయి పర్యటన వాయిదా వేసుకోండి
చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.