Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 23,2019

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

- ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సర్కారు స్పందించాలి : ఏచూరి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
టీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలం గాణ ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. గత కొద్ది రోజులుగా తమ సమస్యల సాధనకి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపడు తున్న సమ్మెకి ఆయన సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానం చెప్పినా సర్కా రు వినకుండా సర్కారు మొండిగా వ్యవహరిం చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కార్మిక పోరాటాలను ఈ విధంగా అణచివేసేందుకు ప్రయత్నించడం ఉద్యమ పార్టీగా చెప్పుకొనే టీఆర్‌ఎస్‌ సర్కారుకు సరికాదని అన్నారు. మంగళవారం ఢిల్లీ రవిశంకర్‌ శుక్లా మార్గ్‌లోని తన నివాసంలో ఏచూరి మీడియాతో మాట్లాడారు. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ సమస్యాత్మక వైఖరి కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆయన వాపోయారు. ప్రభుత్వం కార్మికులపై కత్తికట్టడం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని నిలదీశారు. కార్మికుల సమ్మెపైన ఇంత క్రూరంగా వ్యవహరించకూడదని చెప్పారు. వాళ్ళని పిలిచి చర్చలు జరపాలని సూచించారు. ఒక వేళ వాళ్ళ డిమాండ్లపై ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే... కార్మిక సంఘాలను చర్చలకి పిలిచి వాస్తవాలపై మంతనాలు జరపాలన్నారు. ఇటువంటి కీలక సమయాల్లోనే సానుకూలంగా వ్యవహరించడం ప్రజా ప్రభుత్వం కనీస బాధ్యత అని గుర్తు చేశారు.
అంతేకానీ, 48 వేల మంది కార్మికులను ఒకే సారి తొలగిస్తున్నట్టు సీఎం ప్రకటించడం అనుచితమని ఏచూరి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కార్మిక సంఘాలను పిలిచి ఆర్టీసీ కార్మికులకి న్యాయం చేయాలని సూచించారు. లేనిపక్షంలో పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉందన్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పౌరసత్వ సెగలు.. పెల్లుబికిన ప్రజాగ్రహం
జామియా వర్సిటీ విద్యార్థులపై ఖాకీల దాష్టీకం
ఉభయసభల్లో దుమారం
దోషులను వెంటనే ఉరితీయాలి
వారి వివరాలు తెలియదు..
కేజ్రీవాల్‌ సర్కార్‌ వినూత్న నిర్ణయం
'అనాజ్‌ మండి' అగ్నిప్రమాద దోషులను కఠినంగా శిక్షించాలి : సీఐటీయూ
మూకదాడులపై సైలెంట్‌... పట్టించుకోని బీజేపీ..
పసుపు బోర్డు లేనట్టే..
కొంత కాలం ఆగండి
మానవ హక్కుల ఉల్లంఘన
ఈ ఏడాది పీహెచ్‌డీల్లో 1.7లక్షల మంది
ప్రజ్ఞా సింగ్‌కు జబల్‌పూర్‌ హైకోర్టు ఝలక్‌..!
క్యాబ్‌ రాజ్యాంగ ఉల్లంఘనే
పీడీపీ బిల్లు ఆమోదం పొందితే నియంతృత్వ రాజ్యమే
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై...త్రిసభ్య కమిషన్‌
అదాని కోసం అడ్డంగా నరికారు
ఇదే నేటి భారతం..
నిరసనలపై పేలిన తూటా
ఉద్యోగ పోరు
బంగ్లా విదేశాంగ మంత్రి భారత పర్యటన రద్దు
పెరుగుతున్న సైబర్‌ దాడులు
'అయోధ్య' తీర్పుపై రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన 'సుప్రీం'
ఢిల్లీలో తేలికపాటి వర్షం
జీఎస్టీ పరిహార నిధులను తక్షణమే ఇవ్వండి
బాకీల తెలంగాణగా మార్చారు
తగ్గుతున్న గోవులు.. పెరుగుతున్న ఖర్చులు
డేటింగ్‌ పేరిట 73 లక్షలు స్వాహా
17న నిర్భయ దోషి పిటిషన్‌ విచారణ
తుంగభద్రపై కొత్త ప్రాజెక్టు

తాజా వార్తలు

11:08 PM

ఉపాధి హామీలో సిరిసిల్ల టాప్

11:04 PM

వేధింపులు తాళలేక బాలిక బలవన్మరణం

10:00 PM

రాజు రవితేజ అభిప్రాయాలను గౌరవిస్తున్నాం: పవన్‌

09:58 PM

ఐఫోన్‌కు ఆర్డరిస్తే.. నకిలీ ఫోన్ డెలివరీ

09:47 PM

వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

09:44 PM

జనసేనకు గుడ్‌బై చెప్పిన రాజు రవితేజ

09:37 PM

ఎట్టకేలకు పీవీ సింధుకు ఓ గెలుపు

09:30 PM

ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర: మంత్రి సత్యవతి

09:26 PM

ఏపీఎస్సార్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కంటే డీజిల్ బస్సులే మేలు...

09:22 PM

ప్రభుత్వం విఫలమైంది: హర్షవర్ధన్ రెడ్డి

09:01 PM

నిజాలు ఒప్పుకోక తప్పలేదు: విజయశాంతి

08:53 PM

వివేకా హత్య కేసు.. హైకోర్టులో పిటిషన్ వేసిన బీటెక్ రవి

08:50 PM

బాసర ట్రిపుల్ ఐటీకి అంతర్జాతీయ అవార్డు

08:40 PM

రోడ్డుపై పడ్డ ఉల్లిగడ్డలు..ఎగబడ్డ జనం

08:26 PM

ఏయూ గొప్ప మేధావులను అందించింది: జగన్‌

08:10 PM

భార్య కోసం కుర్చీలా మారిన భ‌ర్త‌

07:58 PM

మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు

07:34 PM

చంద్రబాబును అడ్డుకోవడం దురదృష్టకరం: కళా

07:22 PM

ఢిల్లీలోనూ పౌర బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు

07:15 PM

జనవరి 2 నుంచి రెండో దశ పల్లె ప్రగతి: ఎర్రబెల్లి

07:09 PM

ఆత్మహత్యలతో తెలంగాణ పరువు పోయింది: ఉత్తమ్‌

06:58 PM

అసోంలో ఆందోళనలు.. 3కు చేరిన మృతులు

06:44 PM

పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం

06:16 PM

మూడు రోజులు వణికించిన చిరుత.. చివరికి చిక్కింది

06:03 PM

వైసీపీ మద్దతుదారుల దుష్ప్రచారం: పవన్‌

06:00 PM

ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి కృతజ్ఞతలు

05:54 PM

23నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

05:49 PM

రాజధాని మార్చే ఉద్దేశం లేదు: బొత్స

05:39 PM

స్పీకర్‌కు బాధ్యత లేదు.. సీఎంకి అనుభవం లేదు: బాబు

05:30 PM

అమిత్ షా షిల్లాంగ్‌ పర్యటన రద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.