Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంగన్‌వాడీల్లో ఉత్సాహం | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

అంగన్‌వాడీల్లో ఉత్సాహం

- నేటి నుంచి ఏపీలో జాతీయ మహాసభ
- రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ
రాజమహేంద్రవరం: ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ 9వ జాతీయ మహాసభ ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రివర్‌బేలో జరుగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానుండటంతో అంగన్‌వాడీల్లో ఉత్సాహం పొంగి పొర్లుతున్నది. మహాసభ వేదిక, బహిరంగ సభ వేదిక సిద్దమయ్యాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ మహాసభలో అనేక తీర్మానాలను ఆమోదించడంతోపాటు నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. నాయకులు సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. సభలకు హాజరయ్యే నాయకులు, ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహాసభలకు రాజ మహేంద్రవరం నగరం ముస్తాబైంది. ఎఐఎఫ్‌ఎడబ్ల్యూ హెచ్‌, సీఐటీయూ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, వేలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఈ సభలకు హాజరు కానున్నారు. ఈ మహాసభలకు దేశం నలుమూలల నుంచి 800 మంది ప్రతినిధులు సౌహార్ధ ప్రతినిధులు, సీఐటీయూ అఖిల భారత నాయకులు హాజరు కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ జరుగనున్నది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్‌ కె.హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ అఖిల భారత అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ సింధు, సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్‌ నరసింగరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్‌, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, ఎడబ్ల్యూడబ్ల్యూహెచ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సీఐటీయూ రాజమహేంద్రవరం జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌.మూర్తి ప్రసంగిం చనున్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే బైక్‌ ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, గోడపత్రికలు, జెండా ఆవిష్కరణలు, హోర్డింగ్స్‌, సాంస్కృతిక ప్రదర్శలు నిర్వహించా రు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ సెంటరులో కళాజాతాను ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎఆర్‌.సింధు శనివారం ఉదయం ప్రారంభించారు. సాయంత్రం ఆరు గంటలకు పుష్కరఘాట్‌లో ప్రజా సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రజానాట్యమండలి కళాకారులు తమ కళారూపాల ద్వారా మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను చైతన్యం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మత ప్రాతిపదికన పౌరసత్వమా?
పీఎంఓ పెత్తనం
44 మంది.. సజీవదహనం
నిరుపయోగంగా నిర్భయ నిధి
నెహ్రు పెద్ద రేపిస్టు
'స్థానిక' ఎన్నికలకు దూరం
కానరాని సాధారణం!
త్రిపురలో మరో 'దిశ'
భారీ భద్రతతో 'ఉన్నావో' బాధితురాలి అంత్యక్రియలు
''నేను బతకాలి..వారికి శిక్షపడాలి''
లైంగికదాడుల రాజధాని ఉన్నావో
జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి మూసివేత
అలుపెరగని పోరాట యోధుడు సూర్జిత్‌
ఐదేండ్లలో 27మంది.. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు
మౌన మునిలా మోడీ
ఐపీసీ, సీఆర్‌పీసీలను సవరిస్తాం: అమిత్‌షా
నేడు లోక్‌సభ ముందుకు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు
'బాబ్రీ' కూల్చివేతపై పోస్టులు
నోబెల్‌ గ్రహీతల ఉదారత
కాశ్మీర్‌లో ఆంక్షలకు ముగింపు పలకండి
ఆత్మస్థైర్యాన్ని ప్రేరేపించాలి : మోడీ
లైంగికదాడి కేసుల్లో సత్వరమే దర్యాప్తు
నిరసనల వెల్లువ
పగతో న్యాయం జరగదు
దోమలు వేటాడుతున్నాయి !
లైంగికదాడి జరిగితే చూద్దాం...
మత రాజకీయాలతో ఉద్యోగాలు రావు
ఈపీఎఫ్‌ పెన్షనర్ల హక్కులు పరిరక్షించాలి
ఆధార్‌తో 'అమ్మ'కూ కష్టమే...
సీఎం హౌదాలో తొలిసారి...

తాజా వార్తలు

03:54 PM

గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి

03:51 PM

భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న కంగనా రనౌత్‌

03:48 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:45 PM

ఐఏఎస్ ఆఫీసర్ జీవిత నేపథ్యంలో సినిమా

03:43 PM

వర్షాల వల్ల ఉల్లి పంట నాశనం అయింది: ఏపీ మంత్రి మోపిదేవి

03:41 PM

ఇంటి వాడైన స్టార్ షట్లర్ సాయి ప్రణీత్..

03:40 PM

కేంద్ర మంత్రుల గైర్హాజరుపై ఉప రాష్ట్రపతి ఆగ్రహం

03:38 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

03:35 PM

జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల ధర్నా

03:34 PM

మిస్ యూనివర్స్ గా సౌతాఫ్రికా అమ్మాయి

03:34 PM

నూర్ అహ్మద్ కుటుంబానికి విరాళం ప్రకటించిన రామ్ చరణ్

03:27 PM

భూములు కోల్పోయిన వారికి పరిహారం : రాహుల్ గాంధీ

03:26 PM

పత్తి ధరలను తగ్గించి దళారీలు కొనుగోలు చేస్తున్నారు : తమ్మినేని

03:22 PM

ఇళ్ల దగ్గరికే కిలో రూ.25 చొప్పున ఎందుకు సరఫరా చేయట్లేదు: పవన్

03:16 PM

విదేశాలకు వెళ్లేందుకు రాబర్ట్ వాద్రాకు కోర్టు అనుమతి

03:09 PM

34 ఏళ్ల‌కే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు

03:06 PM

యాంకర్ రవి కారుకు ప్రమాదం..

02:57 PM

ఎన్ కౌంటర్ కేసు విచారణ ఈనెల 12కు వాయిదా

02:51 PM

డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్

02:38 PM

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు 'చంపేస్తాడు' వీడియో సాంగ్‌

02:32 PM

దిశ హత్యకు కారణం విచ్చలవిడి మద్యం అమ్మకాలే : రజని

02:26 PM

మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ పడుతోంది

02:22 PM

విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

02:18 PM

హెరిటేజ్‌ ప్రెష్‌కు,హెరిటేజ్‌ ఫుడ్స్‌కు తేడా తెలియదా?: చంద్రబాబు

02:10 PM

నిహారిక, చిన్నారుల ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్

02:05 PM

బీఎస్‌-6 యమహా కొత్త బైక్‌ లాంచ్‌..

01:58 PM

ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలకు ఇబ్బందులు: రమణ

01:58 PM

మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు : వృద్ద దంపతులు

01:57 PM

హిట్లర్‌గా మారిన అమిత్‌ షా : ఓవైసీ

01:50 PM

మెట్రో స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.