Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అల.. వైకుంఠపురములో నా కెరీర్‌లో ఆల్‌టైమ్‌ హిట్‌ : బన్నీ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

అల.. వైకుంఠపురములో నా కెరీర్‌లో ఆల్‌టైమ్‌ హిట్‌ : బన్నీ

గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైల్‌ స్టోన్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఏడాదైన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మీడియాతో సమావేశమైంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ,'ఈ సినిమా నా కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌ సినిమాగా నిలిచేందుకు కారణమైన అందరికీ ధన్యవాదాలు. త్రివిక్రమ్‌ టేకింగ్‌, తమన్‌ సంగీతం సినిమాకు ప్రధాన బలం. నాన్న(అల్లు అరవింద్‌), చినబాబు సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2020 నాకు బెస్ట్‌ ఇయర్‌, ఈ సినిమా విడుదలై నాకు బూస్టప్‌ ఇచ్చింది. నా కెరీర్‌లో ఆల్‌ టైమ్‌ హిట్‌గా నిలిచింది. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఈ సినిమా గుర్తుండిపోతుంది' అని అన్నారు. 'అల్లు అరవింద్‌ కథ విని వెంటనే చిత్రీకరణకి వెళ్లిపోండి అన్నారు. ఇప్పటికీ ఆ మాట, ఆయన కాన్ఫిడెన్స్‌ని మర్చిపోలేను. చినబాబు కథకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. సునీల్‌ ఉంటే చాలని చెప్పాను. అలాగే తమన్‌ ప్రాణం పెట్టి సాంగ్స్‌ ఇచ్చాడు. పూజా హెగ్డే ఎనర్జీ.. ఇలా అందరూ తమవంతు పూర్తి సహకారం ఇచ్చారు. ఈ సినిమా ఇంత గ్రాండ్‌ హిట్‌ అయిందంటే అల్లు అర్జున్‌ ప్రధాన కారణమని చెబుతాను. బన్నీ ఈ సినిమాకు ఎంత చెయ్యగలడో అంతా చేశాడు' అని దర్శకుడు త్రివిక్రమ్‌ తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ,'ఒక ఏడాది తరువాత ఈ సినిమా ఫంక్షన్‌ ఏంటని అడిగితే, ఈ సినిమాలో అంత దమ్ము ఉంది. ఈ సినిమా త్రివిక్రమ్‌ మాయ, బన్నీ విశ్వరూపం, తమన్‌కు జస్ట్‌ బిగినింగ్‌. ఈ కోవిడ్‌ సమయంలో ఈ సినిమా అందరికి బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది. త్రివిక్రమ్‌ రైటింగ్‌లో మ్యాజిక్‌ అందరికి నాలుగు రెట్లు ఎక్కువ ఉత్సాహన్నీ ఇచ్చింది. జెమినిలో ఈ సినిమా బెస్ట్‌ టిఆర్పీ 29.4 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. థియేటర్‌ అనేది తల్లి లాంటిది, ఓటిటి అనేది పిల్లలతో సమానం. కలకాలం నిలిచిపోయేది థియేటర్స్‌ మాత్రమే'అని చెప్పారు.
పూజ హెగ్డే మాట్లాడుతూ,'బన్నీ ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్‌ హైలెట్‌. ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా ఎంజారు చేశాను. త్రివిక్రమ్‌ గారితో చేసున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాని అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆదరించిన ఆడియన్స్‌కు కతజ్ఞతలు' అని అన్నారు.
ఈ సినిమాను ఆడియన్స్‌ ఎంకరేజ్‌ చేసిన విధానానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమన్‌, సుశాంత్‌, నవదీప్‌, సునీల్‌, సముద్రఖని హ్యాట్సాఫ్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లైగర్‌ గా విజయ్ దేవరకొండ
అన్ని వర్గాలను మెప్పించే సినిమా: జగపతిబాబు
సీనియర్‌ నిర్మాత వి.దొరస్వామి రాజు ఇకలేరు
లడి..లడి పాటకు విశేష స్పందన
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
'సిద్ధా'గా రామ్‌చరణ్‌
అల్లుడు అదుర్స్‌ పెద్ద హిట్‌ : సాయి శ్రీనివాస్‌
పెరుగుతున్న అంచనాలు
నిర్మల్‌ బొమ్మల నేపథ్య సినిమా
సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల
విశేషాదరణలో మాస్టర్‌
వినూత్న కాన్సెప్ట్‌ తో రోబరి
కళా తపస్వి ప్రశంసించారు..
బుల్లితెర దృశ్యకావ్యం..
ఆసక్తికరంగా వకీల్‌సాబ్‌ టీజర్‌
సలార్‌ షురూ..
పవర్‌ ఫుల్‌ ప్లే
విజయానికి శుభ సూచకం
యాక్షన్‌ థ్రిల్లర్‌ శశి
తెల్లవారితే గురువారం..
వేసవిలో విరాట పర్వం
అందమైన ప్రేమకథ ఉప్పెన
అభిమానులకు సంక్రాంతి కానుక
7 భాషల్లో కబ్జా
ఎరుపెక్కే గ్రహణమిది..
భిన్న థ్రిల్లర్‌ సినిమా సైకో
ఎమోషనల్‌ థ్రిల్లర్‌ కపటధారి
నవ్వించే బంగారు బుల్లోడు
సరికొత్త సంగీత ప్రపంచం
సంక్రాంతి విశిష్టతను తెలిపే పాట

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.