Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రేక్షకులకు కృతజ్ఞతలు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2021

ప్రేక్షకులకు కృతజ్ఞతలు

'దేవదాసు' సినిమాతో 15 ఏళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలోకి వచ్చాను. మళ్లీ ఇప్పుడు 'రెడ్‌' రిలీజ్‌తో మీ ముందుకి వచ్చాను.
నాకు సిసలైన పోటీ ఎవరన్నది 15 ఏళ్ల తర్వాత అర్థమైంది. నేను ప్రేక్షకుల మీద చూపించే అభిమానం, అభిమానులు నా మీద చూపించే అభిమానం ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. ఇంతకు మించిన పోటీ ఇంకేం ఉంటుంది?' అని హీరో రామ్‌ పోతినేని అన్నారు. 'రెడ్‌ ' సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ విశాఖపట్టణంలోని గురజాడ కళాక్షేత్రంలో శనివారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ పాల్గొని, సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'రెడ్‌'. సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిశోర్‌ నిర్మించిన చిత్రమిది. కష్ణ పోతినేని సమర్పణలో కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు.
హీరో రామ్‌ మాట్లాడుతూ,'మార్నింగ్‌ షోకి వచ్చిన అభిప్రాయాలన్నీ సాయంత్రానికి మారిపోయాయి. ప్రతి షో పూర్తయిన తర్వాత మరుసటి షోకి కలెక్షన్లు అంతకంతకూ పెరిగాయి. మా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని థ్రిల్లింగ్‌ హిట్‌ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు' అని తెలిపారు. 'మా సినిమాని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకి హదయపూర్వక ధన్యవాదాలు. వైజాగ్‌కీ నాకూ ఒక ఎమోషనల్‌ బాండింగ్‌ ఉంది. సినిమాకి సహాయపడిన చాలా మంచి మాటలన్నీ ఇక్కడ పుట్టినవే. 'రెడ్‌' ఈ రోజు ఇంత సక్సెస్‌ అయ్యిందంటే అతి ముఖ్యకారణం రామ్‌ గారే. ఆయన చేసిన మాస్‌ క్యారెక్టర్‌ని థియేటర్‌లో జనాలు ఎంజాయ్‌ చేస్తున్న తీరు మాటల్లో చెప్పలేను. మా చిత్రాన్ని మీ ఫ్యామిలీతో కలిసొచ్చి చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని దర్శకుడు కిశోర్‌ తిరుమల చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..
చాలా గర్వంగా ఫీలవుతున్నా
యాక్షన్‌ లోకి దిగిన శర్వానంద్‌
బంపర్‌ ఆఫర్‌ 2
నవ్వుతూనే ఉంటారు
అప్పుడే భిన్న చిత్రాలొస్తాయ్
రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌

తాజా వార్తలు

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.