Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అన్ని వర్గాలను మెప్పించే సినిమా: జగపతిబాబు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

అన్ని వర్గాలను మెప్పించే సినిమా: జగపతిబాబు

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి యువ జంటగా రూపొందుతున్న చిత్రం 'ఫాదర్‌-చిట్టి-ఉమ- కార్తీక్‌'. టైటిల్‌లోని మరో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి సహశ్రిత నటిస్తోంది. శ్రీ రంజిత్‌ మూవీస్‌ నిర్మిస్తున్న 14వ చిత్రమిది. ఈ చిత్రానికి విద్యాసాగర్‌రాజు దర్శకత్వం వహిస్తున్నారు. షార్ట్‌కట్‌లో ఈ సినిమా 'ఎఫ్‌సీయూకే'గా పాపులర్‌ అయ్యింది. ఫిబ్రవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఎనౌన్స్‌ చేసేందుకు సోమవారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర బందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. తొలుత సోమవారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వి. దొరస్వామిరాజుకు నివాళ్ళు అర్పిస్తూ చిత్ర బృందం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
తర్వాత నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, 'ఎఫ్‌సీయూకే' టైటిల్‌ చూసి కొంతమంది వేరే అర్థం వస్తుందని అన్నారు. అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నా. శ్రీ రంజిత్‌ మూవీస్‌ ఎప్పుడూ, ఎవరూ తలదించుకొనే సినిమాలు తియ్యదు. సినిమా అనేది వ్యాపారమైనప్పటికీ కొన్ని విలువలతో సినిమాలు తీస్తూ వస్తున్నాను. 'ఎఫ్‌సీయూకే' కూడా అట్లాంటి సినిమానే. ఫిబ్రవరి 12న సినిమాని విడుదల చేస్తున్నాం. అలాగే మేం నిర్మించిన 'అలా మొదలైంది' చిత్రం విడుదలై ఈనెల 21కి పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. నా లైఫ్‌లో ఆ సినిమా ఓ ట్యాగ్‌లైన్‌లా మారిపోయింది' అని చెప్పారు.
జగపతిబాబు మాట్లాడుతూ, 'దాము (దామోదర్‌ ప్రసాద్‌) మంచి టేస్ట్‌ ఉన్న ప్రొడ్యూసర్‌. విద్యాసాగర్‌ రాజు కన్విక్షన్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమాని చాలా బాగా తీశారు. ఈ సినిమాలో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, 'ఇది నీ కథా?' అని కొంతమంది అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూత్‌కు రొమాన్స్‌ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి' అని చెప్పారు.
డైరెక్టర్‌ విద్యాసాగర్‌ రాజు మాట్లాడుతూ, 'ప్రేక్షకులు సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది బాగా ఎంటర్‌టైన్‌ చేసే సినిమా' అని అన్నారు. 'ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానందుకు బాధగా ఉన్నా, ఫిబ్రవరి 12న రిలీజ్‌ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగపతిబాబు బర్త్‌డే, దాముగారి బర్త్‌డే. జగపతిబాబుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా హ్యాపీ. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, సూచనలు మరవలేను' అని హీరో రామ్‌ కార్తీక్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ శివ జి., సహనిర్మాత యలమంచిలి రామకోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీకాంత్‌రెడ్డి పాతూరి, లైన్‌ ప్రొడ్యూసర్‌ వాసు పరిమి, ఇతర యూనిట్‌ మెంబర్స్‌ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ స్పందన ఊహించలేదు..
కార్తికేయ2లో కీలకపాత్ర కార్తికేయ2లో కీలకపాత్ర
పాన్‌ ఇండియా సినిమాగా ప్లే బ్యాక్‌
సంస్కృతంలో రామ్‌ అల్లాడి నభాంసి
నయా సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌
కొత్త ప్రయత్నాన్ని ఆదరించారు
కమర్షియల్‌ బజార్‌ రౌడి
రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..
చాలా గర్వంగా ఫీలవుతున్నా
యాక్షన్‌ లోకి దిగిన శర్వానంద్‌
బంపర్‌ ఆఫర్‌ 2
నవ్వుతూనే ఉంటారు
అప్పుడే భిన్న చిత్రాలొస్తాయ్
రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు

తాజా వార్తలు

03:35 PM

మహిళా దినోత్సవం రోజునే మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు

03:22 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్న కేయూ జేఏసీ నేత

03:08 PM

నేడు సాయంత్రం ముగియనున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

01:10 PM

విరాట ప‌ర్వం నుంచి ప్ర‌త్యేక వీడియో

12:55 PM

అసెంబ్లీ బయట ఆప్‌, ఎస్‌ఏడీ ఆందోళన

12:44 PM

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

12:39 PM

అమ‌ర‌చింత‌లో ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

12:29 PM

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు‌లో 2.3కిలోల‌ బంగారం పట్టివేత

12:21 PM

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం..బీజేపీ నేత సంచలన ప్రకటన

12:04 PM

టీఆర్ఎస్ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

11:54 AM

ముళ్ల‌పొద‌ల్లో అప్పుడే పుట్టిన ఆడ‌శిశువు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.