Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మంచి ఫీల్‌ గుడ్‌ సినిమా | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

మంచి ఫీల్‌ గుడ్‌ సినిమా

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రంతో యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయికగా అమృతా అయ్యర్‌ నటించారు. కన్నడలో పలు విజయవంతమైన సినిమాలు తీసిన నిర్మాత ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. జీఏ2-యువి క్రియేషన్స్‌ ద్వారా ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..''నీలి నీలి ఆకాశం' పాటని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసిన రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు. ఇప్పటికి 300 మిలియన్‌ వ్యూస్‌ దాకా వెళ్లింది. అలాగే మరో పాట కూడా 20 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. స్నేహం మీద చేసిన సాంగ్‌కు సుమారు 10 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. పాటల మాదిరిగానే సినిమా కూడా చాలా బాగుంటుంది. నిర్మాతగా ఇది నాకు 18వ సినిమా. నాకైతే కథ విన్నప్పటి కంటే సినిమా చూశాక మంచి ఫీల్‌ కలిగింది. ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే సెంటిమెంట్‌ ఆడియెన్స్‌ మనసుల్ని కదిలిస్తుంది. యాక్టర్ల పర్ఫార్మెన్స్‌ హైలైట్‌ అవుతుంది. డైరెక్టర్‌ కొత్తవాడైనప్పటికీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.
హీరో ప్రదీప్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఇష్టపడే విధంగా ప్రతి ఫ్రేమ్‌లో ఆయన నటించారు. ఆయన నటన మా మూవీకి చాలా ప్లస్‌. ఈ సినిమాకి ప్రధాన బలం కథ. మంచి సెంటిమెంట్‌, కామెడీ ఉన్నాయి. సినిమా రెండు షేడ్స్‌లో ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ కోసం డిస్కషన్స్‌ జరిగాయి. కానీ మా సినిమా మీద చాలా నమ్మకం ఉంది. అలాగే ప్రదీప్‌ గారికి ఇది ఫస్ట్‌ ఫిల్మ్‌. థియేటర్లలో విడుదల చెయ్యాలనే ఉద్దేశంతోనే ఓటీటీ గురించి ఆలోచించలేదు. అలాగే ఈ సినిమాని అల్లు అరవింద్‌, బన్నీ వాసు చూశారు. వాళ్లు ఇష్టపడి, వాళ్ల బ్యానర్‌ ద్వారా ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారంటే అదష్టంగా భావిస్తున్నాను. సినిమా ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయదు. సినిమా చూసిన ప్రేక్షకుడు హాయిగా థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు. అందుకే పాటంత బాగా సినిమా ఉంటుందనే క్యాప్షన్‌ కూడా పెట్టాం. ఇండిస్టీకి చెందిన పెద్దవాళ్లు ఈ సినిమాని చూశారు. అందరూ ప్రశంసించారు. మరి ప్రేక్షకులు ఏం చెబుతారో ఈ నెల 29 మార్నింగ్‌ తెలిసిపోతుంది. 'నీలి నీలి ఆకాశం' పాటను మేం 2020 జనవరి 30న రిలీజ్‌ చేశాం. అంటే జనవరి 29కి ఆ పాట విడుదలై 365 రోజులన్న మాట. అలా సెంటిమెంట్‌గా విడుదల తేది కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ప్యాషన్‌తో ఫిల్మ్‌ ఇండిస్టీలోకి వచ్చాను. హైస్కూల్లో చదివేటప్పుడు అర్జున్‌ సర్జా వాళ్ల నాన్నగారు మాకు డ్రిల్‌ మాస్టారు. అప్పట్లో ఆయన సినిమాల్లో విలన్‌గా నటించేవారు. ఆయనతో ట్రావెల్‌ అయ్యాక సినిమాలపై పిచ్చి ప్రేమ ఏర్పడింది. పెద్దయ్యాక నేను వైజాగ్‌లో ట్రావెల్‌ ఏజెన్సీలు నడిపాను. ఓసారి సినిమా షూటింగ్‌ ఎలా ఉంటుందో చూడాలని నాగార్జునకి డ్రైవర్‌గా కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో కన్నడలో సినిమాలను నిర్మించాను. తర్వాత తెలుగులోనూ తీశాను. 50 శాతం ఆక్యుపెన్సీ అయినప్పటికీ మాగ్జిమమ్‌ థియేటర్స్‌ వస్తాయని ఆశిస్తున్నాం. వీలైనన్ని థియేటర్లలో రిలీజ్‌ చెయ్యాలని మేం ప్లాన్‌ చేస్తున్నాం. తెలుగు, తమిళ ప్రేక్షకులు సినిమాని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. కన్నడంలో అలా కాదు. ప్రస్తుతం ఏ కన్నడ ప్రొడ్యూసర్‌ కూడా ధైర్యం చేసి సినిమాని రిలీజ్‌ చేయటం లేదు. అయితే 'కేజీఎఫ్‌' వంటి పాన్‌ ఇండియా సినిమా బ్లాక్‌బస్టర్‌తో కన్నడ సినిమా గురించి దేశం మొత్తం తెలియడం ఆనందంగా ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌
భిన్న కాన్సెప్ట్‌
యుద్ధానికి కావాల్సింది గమ్యం
ధ్రువ సర్జా భర్జరి
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌

తాజా వార్తలు

06:33 PM

ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య

06:24 PM

విశ్వాస పరీక్షలో నెగ్గిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

05:54 PM

భర్తను కోల్పోయిన టీచర్ కు స్టూడెంట్ రాసిన లెటర్.. వైరల్

05:48 PM

ఏపీలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

05:22 PM

దేశంలో ఒక్క‌రోజే 15 లక్ష‌ల మందికి టీకాలు

05:18 PM

100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'..

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

12:21 PM

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత

12:13 PM

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం

12:00 PM

నేడు విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న పాక్ ప్రధాని

11:40 AM

టీమిండియా 365 పరుగులకు ఆలౌట్

11:36 AM

హాస్పి‌ట‌ల్ బిల్లు‌లు క‌ట్ట‌లేద‌ని పాప‌కు స‌ర్జ‌రీ చేసి కుట్లు వేయ‌కుండా..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.