Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అద్భుతమైన ప్రయాణం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

అద్భుతమైన ప్రయాణం

''ప్రేమ సంకెళ్లు'' తో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంటర్‌ అయి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు వికే నరేష్‌ . ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 150 చిత్రాలకు పైగా నటించి సక్సెస్‌ఫుల్‌గా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కళలపై ఉన్న ప్యాషన్‌తో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, మరో ప్రక్క మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా తనవంతు బాధ్యతలను నిర్వహిస్తున్న డా. నరేష్‌ పుట్టినరోజు బుధవారం. ఈ సందర్బంగా ఆయన పుట్టినరోజు వేడుక తాజ్‌ డెక్కన్‌ హౌటల్‌లో అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ,'మా అమ్మ విజయనిర్మల ఆశీర్వాదం.. మా గురువు జంధ్యాల, ఈవివి ప్రోత్సహంతో 'ప్రేమ సంకెళు', 'నాలుగు స్థంబాలాట' నుండి 100కి పైగా చిత్రాల్లో హీరోగా నటించాను. మధ్యలో కొంత బ్రేక్‌ తీసుకుని, సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినప్పుడు యస్వి రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని 150 చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాను. నేను ఊహించని వెరైటీ పాత్రలు చేస్తున్నాను. కరోన టైమ్‌లో అంగీకరించిన 11 చిత్రాలు పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ పది చిత్రాల్లో డిఫరెంట్‌ వెరీయేషన్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. ఇన్నేళ్ళ సినిమా జర్నీ మరువలేనిది. 49 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌
భిన్న కాన్సెప్ట్‌
యుద్ధానికి కావాల్సింది గమ్యం
ధ్రువ సర్జా భర్జరి
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌

తాజా వార్తలు

07:26 PM

ఫొటో చూసి ఓకే చెప్పింది..ప్రత్యక్షంగా చూసి పారిపోయింది

07:16 PM

అనంతపురం జిల్లా సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

07:13 PM

బాలుడిపై మహిళ లైంగికదాడి.. గర్భవతి

06:33 PM

ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య

06:24 PM

విశ్వాస పరీక్షలో నెగ్గిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

05:54 PM

భర్తను కోల్పోయిన టీచర్ కు స్టూడెంట్ రాసిన లెటర్.. వైరల్

05:48 PM

ఏపీలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

05:22 PM

దేశంలో ఒక్క‌రోజే 15 లక్ష‌ల మందికి టీకాలు

05:18 PM

100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'..

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

12:21 PM

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత

12:13 PM

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.