Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నవ్వించడం ఈజీ కాదు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

నవ్వించడం ఈజీ కాదు

'ఓ నటుడు ఏ పాత్రనైనా పోషించగలడు. కానీ ప్రేక్షకులను నవ్వించడం మాత్రం అంత ఈజీ కాదు. నా మార్క్‌ సినిమాగా రూపొందిన 'బంగారు బుల్లోడు'తో ఈ కొత్త సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది' అని కథానాయకుడు అల్లరినరేష్‌ చెప్పారు.
అల్లరినరేష్‌ కథానాయకుడిగా నటించి చిత్రం 'అల్లరిబుల్లోడు'. ఈనెల 23న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని హీరో అల్లరినరేష్‌ గురువారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
 'బంగారు బుల్లోడు' టైటిల్‌ పెట్టడానికి రీజన్‌?
- ఈ సినిమాలో నా పాత్ర బంగారం లోన్స్‌ చుట్టూనే తిరుగుతుంది. ఓ రోజు మా ప్రొడ్యూసర్‌ అనీల్‌ సుంకర కథాపరంగా ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్‌ పెడితే బాగుంటందని సజెస్ట్‌ చేశారు. టైటిల్‌ మా అందరికీ నచ్చి ఫిక్స్‌ చేశాం. అయితే బాలకష్ణగారి 'బంగారు బుల్లోడు'కి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు.
ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి?
- విలేజ్‌ కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. గతంలో నేను కొన్ని కామెడీ సినిమాలు చేశాను. కానీ చిన్న టౌన్స్‌ తరహా నేపథ్యంలో ఉన్నవి చేశా. ఈ కథ విన్నాక నా మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నాకు బాగా నచ్చింది. దీంతో గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశా.
ఈ సినిమాలోనూ స్పూఫ్‌ కామెడీ ఉంటుందా?
- గతంలో స్పూఫ్‌ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజారు చేశారు. కానీ ఇప్పుడు కామెడీ విషయంలోనూ చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఎలాంటి స్పూఫ్‌ కామెడీని ఈ సినిమాలో పెట్టలేదు.
దర్శకుడు గిరితో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
- ఆయన చాలా పట్టుదల గల దర్శకుడు. ప్రతీ అంశం పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. మా నిర్మాత ఈ సినిమాని ఎలా అయితే కోరుకున్నారో అలాగే ఈ సినిమాని మంచి ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో చేశారు.
'మహర్షి'లో మాదిరిగా పాత్రలు వస్తే నటిస్తారా?
- తప్పకుండా. అయితే పాత్ర కచ్చితంగా నాకు నచ్చాలి.
కామెడీ, సీరియస్‌ వీటిల్లో లాంగ్‌ కెరీర్‌గా దేన్ని ఎంచుకుంటారు?
- నేను ఇక్కడ ఎక్కువ కాలం ట్రావెల్‌ అవ్వడానికే వచ్చాను. అందుకే కంటెంట్‌ ఉన్న 'నాంది' లాంటి సినిమా చేశాను. అందులో చాలా కొత్తగా కనిపిస్తాను. మధ్య మధ్యలో సీరియస్‌ పాత్రలు చేసినా ఫైనల్‌గా నా ఓటు మాత్రం కామెడీ సినిమాలకే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ స్పందన ఊహించలేదు..
కార్తికేయ2లో కీలకపాత్ర కార్తికేయ2లో కీలకపాత్ర
పాన్‌ ఇండియా సినిమాగా ప్లే బ్యాక్‌
సంస్కృతంలో రామ్‌ అల్లాడి నభాంసి
నయా సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌
కొత్త ప్రయత్నాన్ని ఆదరించారు
కమర్షియల్‌ బజార్‌ రౌడి
రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..
చాలా గర్వంగా ఫీలవుతున్నా
యాక్షన్‌ లోకి దిగిన శర్వానంద్‌
బంపర్‌ ఆఫర్‌ 2
నవ్వుతూనే ఉంటారు
అప్పుడే భిన్న చిత్రాలొస్తాయ్
రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు

తాజా వార్తలు

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

06:49 AM

గెలిపిస్తే గృహిణులకు నెలకు వెయ్యి కానుక

06:35 AM

రేపటి నుంచి పట్టభద్రుల పోస్టల్‌ ఓట్ల సేకరణ

09:46 PM

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..

09:32 PM

జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి

09:23 PM

స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.