Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతులకు అంకితం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

రైతులకు అంకితం

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'జై సేన'.
వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్‌ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సునీల్‌ మాట్లాడుతూ, 'మా తాత గారు ఒక రైతు. నేను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లకపోతే నన్ను పొలం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఒక రైతుకు మన అవసరం లేకున్నా.. మనందరికీ రైతు అవసరం తప్పకుండా ఉంటుంది. అందుకని వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ ఐపీయస్‌ ఆఫీసర్‌గా నటించాను. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం చాలా రేర్‌గా వస్తుంది. రైతుల సమస్యలను పది మందికి చెబుతూ, ఒక మంచి పరిష్కారాన్ని చూపించడం చాలా గొప్ప విషయం. ఒక మంచి ఆశయంతో తీసిన సినిమాకి మీ అందరి సపోర్ట్‌ ఉండాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
''జైసేన' అనగానే అందరికీ జనసేన అన్నట్టుగా వినపడుతుంది. అది నిజమే ఎందుకంటే జనసేన అనేది పవన్‌కళ్యాణ్‌ గారి పార్టీ. మేమందరం దాన్ని అభిమానిస్తాం అలాగే 'జైసేన' సినిమా పవన్‌కళ్యాణ్‌ భావాలకు దగ్గరిగా ఉండే సినిమా. అలాగే రైతుల సమస్యల గురించి సినిమాలో చర్చించాం. రైతులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని కూడా చూపించాం. అందుకే ఈ సినిమాని రైతులకు అంకితం చేస్తున్నాం. రైతులకు సపోర్ట్‌ అందించడం మనందరి భాధ్యత అని చెప్పే సినిమా. రైతుల కోసం తీసిన కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకి ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని దర్శకుడు సముద్ర చెప్పారు.
కో ప్రొడ్యూసర్స్‌ శిరీష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, 'రైతుల మీద మంచి సబ్జెక్ట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌
' సిద్ధ'ని మోటివేట్‌ చేస్తూ ఆయన భుజంపై చేయి వేసిన 'ఆచార్య'
సారంగ..సర్‌ప్రైజ్‌ చేసింది
సరికొత్త అనుభూతినిచ్చే మడ్డి
మహిళల ఆవేదనకు ప్రతిబింబం
ఆకట్టుకునే బీచ్‌ రోడ్‌
సమ్మర్‌ స్పెషల్‌
సంకాంత్రి కానుక..
ఆసక్తికర ద్విభాషా చిత్రం వై
మర్యాద క్రిష్ణయ్య
ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌
మెప్పించే ఉద్యమ ధీరుడి కథ
భిన్న డార్క్‌ థ్రిల్లర్‌ జి.టి.ఎ
మహాభారతం స్ఫూర్తి
కొత్త ఆలోచనకు 'శ్రీకారం'
పూర్తిస్థాయి కామెడీతో 'జాతిరత్నాలు'
'చెక్‌'కి అద్భుతమైన స్పందన
థ్రిల్‌ చేసే 'సమంత'
సాఫ్ట్‌వేర్‌ కష్టాలు తెలిపే చిత్రం
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మొనగాడు
అతి పెద్ద ఐటీ స్కామ్‌
నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ పచ్చీస్‌
ఆసక్తికరంగా శ్యామ్‌ సింగ రాయ్
సరికొత్త అనుభూతినిచ్చే సినిమా
దేవరకొండలో విజయ్ ప్రేమకథ
5 భాషల్లో మడ్డీ
పవర్‌ స్టార్‌ సినిమాతో ఆనంద్‌ సాయి రీ ఎంట్రీ
అలాంటి సిత్రాలు

తాజా వార్తలు

01:42 PM

క్రికెటర్‌కు బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్

01:25 PM

ఇంటి అద్దె అడిగాడని ఓనర్ చంపి..పోలీస్ స్టే‌ష‌న్‌కు వెళ్లి‌.!

01:18 PM

పాలమూరు నేతలతో వైఎస్ షర్మిల భేటీ

01:15 PM

స్టాలిన్ పై పోటీకి ట్రాన్స్​ జెండర్!

01:11 PM

నల్లమల అడవుల్లో అదుపులోకి మంటలు

12:59 PM

భారీగా పెరిగిన వైద్య సిబ్బంది జీతాలు..!

12:57 PM

సూర్య ప్ర‌సాద్‌కు సేవా సామ్రాట్ పురస్కారం

12:55 PM

స్టేట్ లెవెల్ హాకీలో రన్నరప్ గా నిలిచిన నిజామాబాద్ బాలికల జట్టు

12:44 PM

ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!

12:42 PM

స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద తప్పిన పెను రైలు ప్రమాదం

12:35 PM

అసోం, అండ‌మాన్‌లో కంపించిన భూమి

11:55 AM

పాతబస్తీలో దారుణం..భర్తను బండరాళ్లతో కొట్టి చంపి..!

11:30 AM

యాచారంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

11:27 AM

హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!

11:16 AM

వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్

11:13 AM

ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

11:08 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

10:57 AM

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

10:42 AM

భార్య స‌డెన్‌గా బైక్ దిగి భ‌ర్త చూస్తుండ‌గానే..!

10:27 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి‌

10:16 AM

కాన్పూ‌ర్ దేహాత్‌లో బొగ్గు ట్రాలీ బోల్తా..ఆరుగురు మృతి!

10:14 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్!

10:11 AM

కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

10:00 AM

లారీ క్యాబిన్‌లోనే యువకుడి ఆత్మహత్య

09:58 AM

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు

09:46 AM

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

08:52 AM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

08:40 AM

ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మె‌ల్యే‌ల‌ను హెచ్చ‌రించిన‌ కేటీఆర్

08:10 AM

రైతులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

07:44 AM

షూటింగ్‌లో ప్ర‌మాదం..హీరోకు తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.