Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మహా శివరాత్రికి శ్రీకారం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

మహా శివరాత్రికి శ్రీకారం

యువ కథానాయకుడు శర్వానంద్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'శ్రీకారం'. కిశోర్‌ బి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర బందం ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.
'ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రలో, గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలో శర్వానంద్‌ అలరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన 'భలేగుంది బాలా', 'సందళ్లె సందళ్లే సంక్రాంతి సందళ్లే..' పాటలు సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి. యూట్యూబ్‌లో వీటికి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే స్పెషల్‌ టీజర్‌కి సైతం వచ్చిన స్పందన అపూర్వం. 'గద్దలకొండ గణేష్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. 'గద్దలకొండ గణేష్‌'కు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చిన మిక్కీ జె. మేయర్‌ ఈ చిత్రానికీ చక్కని బాణీలు అందిస్తున్నారని ఇప్పటికే విడుదలైన పాటలు రుజువు చేస్తున్నాయి. బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్స్‌, జె.యువరాజ్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు కానున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
శర్వానంద్‌, ప్రియాంకా అరుళ్‌ మోహన్‌, రావు రమేష్‌, ఆమని, నరేష్‌, సాయికుమార్‌, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, దర్శకుడు: కిశోర్‌ బి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ స్పందన ఊహించలేదు..
కార్తికేయ2లో కీలకపాత్ర కార్తికేయ2లో కీలకపాత్ర
పాన్‌ ఇండియా సినిమాగా ప్లే బ్యాక్‌
సంస్కృతంలో రామ్‌ అల్లాడి నభాంసి
నయా సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌
కొత్త ప్రయత్నాన్ని ఆదరించారు
కమర్షియల్‌ బజార్‌ రౌడి
రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..
చాలా గర్వంగా ఫీలవుతున్నా
యాక్షన్‌ లోకి దిగిన శర్వానంద్‌
బంపర్‌ ఆఫర్‌ 2
నవ్వుతూనే ఉంటారు
అప్పుడే భిన్న చిత్రాలొస్తాయ్
రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు

తాజా వార్తలు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

06:49 AM

గెలిపిస్తే గృహిణులకు నెలకు వెయ్యి కానుక

06:35 AM

రేపటి నుంచి పట్టభద్రుల పోస్టల్‌ ఓట్ల సేకరణ

09:46 PM

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..

09:32 PM

జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి

09:23 PM

స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.