Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దసరా కానుక | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

దసరా కానుక

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' (రౌద్రం రణం రుధిరం). డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి అందరూ ఎదురు చూస్తున్న రిలీజ్‌ డేట్‌ గురించి ఎట్టకేలకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్ దేవగణ్‌, అలియా భట్‌, కోలీవుడ్‌ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్‌ స్టార్‌ అలిసన్‌ డూడీ సహా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించారనేదే కథాంశం.  విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ, 'మా సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మిగిలిన కార్యక్రమాలను వీలైనంత తర్వగా పూర్తి చేసి, సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది దసరాను ప్రేక్షకాభిమానులు థియేటర్స్‌లో చాలా గొప్పగా సెలబ్రేట్‌ చేసుకుంటారు' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌
భిన్న కాన్సెప్ట్‌
యుద్ధానికి కావాల్సింది గమ్యం
ధ్రువ సర్జా భర్జరి
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌
' సిద్ధ'ని మోటివేట్‌ చేస్తూ ఆయన భుజంపై చేయి వేసిన 'ఆచార్య'
సారంగ..సర్‌ప్రైజ్‌ చేసింది
సరికొత్త అనుభూతినిచ్చే మడ్డి
మహిళల ఆవేదనకు ప్రతిబింబం
ఆకట్టుకునే బీచ్‌ రోడ్‌
సమ్మర్‌ స్పెషల్‌
సంకాంత్రి కానుక..
ఆసక్తికర ద్విభాషా చిత్రం వై
మర్యాద క్రిష్ణయ్య
ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌
మెప్పించే ఉద్యమ ధీరుడి కథ
భిన్న డార్క్‌ థ్రిల్లర్‌ జి.టి.ఎ
మహాభారతం స్ఫూర్తి

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.