Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విజువల్‌ వండర్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2021

విజువల్‌ వండర్‌

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులు ధైర్యంగా వస్తున్న తరుణంలో వాళ్ళకి మరింత వినోదాన్ని పంచేందుకు రాబోతున్న హాలీవుడ్‌ చిత్రం 'మాన్‌ స్టర్‌ హంటర్‌'. ఐమాక్స్‌, త్రీడీ ఫార్మెట్‌లో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ ఈ సినిమాని ఫిబ్రవరి 5న రిలీజ్‌ చేస్తున్నట్లు పంపిణీ దారులు సోనీ పిక్చర్స్‌ తెలిపింది. పాపులర్‌ వీడియో గేమ్‌ 'మాన్‌స్టర్‌ హంటర్‌' ఆధారంగా ఈ సినిమాని అదే పేరుతో దర్శకుడు పాల్‌ డబ్ల్యూఎస్‌ అండర్సన్‌ తెరకెక్కించారు. మిలా జొవోవిచ్‌, టోనీ జా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో క్లిఫోర్డ్‌ టీఐ హ్యారిస్‌, జూనియర్‌ మీగాన్‌ గుడ్‌, డియాగో బోనెట, జోష్‌ హెల్‌ మ్యాన్‌, జిన్‌ ఉ యూంగ్‌ మెక్‌ జిన్‌, రాన్‌ పెర్ల్‌ మ్యాన్‌ ఇతర క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాన్‌స్టర్స్‌ను ఎదుర్కొనేందుకు ఇద్దరు వీరులు చేసిన పోరాటమే ఈ చిత్ర కథ. ఈ సినిమా గురించి సోనీ పిక్చర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ కష్ణాని మాట్లాడుతూ,'విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. ఇలాంటి చిత్రాలను తెరపైనే చూడాలి. త్రీడీ టెక్నాలజీ ప్రేక్షకులకు మరింత సినిమాటిక్‌ అనుభూతినిస్తుంది. ఇండియా అంతటా మా ఎగ్జిబిటర్స్‌ థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..
చాలా గర్వంగా ఫీలవుతున్నా
యాక్షన్‌ లోకి దిగిన శర్వానంద్‌
బంపర్‌ ఆఫర్‌ 2
నవ్వుతూనే ఉంటారు
అప్పుడే భిన్న చిత్రాలొస్తాయ్
రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌

తాజా వార్తలు

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.