Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ.. ఫీల్‌ ని తీసుకొచ్చిన చెక్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

ఆ.. ఫీల్‌ ని తీసుకొచ్చిన చెక్‌

- 'చెక్‌' ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు రాజమౌళి
నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'చెక్‌. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో భవ్యక్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ఈనెల 26వ తేదీన రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను విన్నాను. కల్యాణీ మాలిక్‌ అద్భుతంగా చేశారు. ఒక్క పాట ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. చాలా రోజులు తర్వాత థియేటర్‌కు వెళ్లి చూడాలని నేను ఫీలైన చిత్రమిది. చెస్‌ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్‌ కలిగించింది. ఈ సినిమా కచ్చితంగా క్లాస్‌, మాస్‌ అనే హద్దులను చెరిపివేస్తుంది. వైవిధ్యమైన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని బలంగా నమ్ముతున్నాను. నితిన్‌ విషయానికి వస్తే ఒకే రకమైన సినిమాల్లో నటిస్తారనే వాదనని మరిపిస్తూ చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి నితిన్‌ పెర్ఫార్మెన్స్‌ పరంగా నిరూపించుకుంటారు' అని చెప్పారు. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ,'రెండేళ్ల క్రితం నితిన్‌ నాకు ఈ సినిమా కథ చెప్పారు. చెక్‌ పై చాలా మంచి నమ్మకం పెట్టుకున్నాడు . అందుకు తగినట్టే ఈ సినిమా పెద్ద హిట్‌ సాధిస్తుంది. చంద్ర శేఖర్‌ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో, యూత్‌లో మంచి కాన్ఫిడెన్స్‌ ఉంటుంది. ఈ సినిమా ఆయన కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి' అని చెప్పారు .
'రాజమౌళిగారు తెలుగు సినిమాను ప్రపంచ పటంపై పెట్టారు. అలాంటి ఆయనతో నేను 'సై' చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నా కెరీర్‌లో గుర్తుంచుకొనే చిత్రంగా మిగిలింది. 'సై' చిత్రం రగ్బీ స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌. ఇప్పుడు చెక్‌ సినిమా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం కావడం హ్యాపీగా ఉంది. చంద్రశేఖర్‌ యేలేటితో ఈ సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా యాక్టింగ్‌ ఒక లెక్క.. చెక్‌ తర్వాత మరోలెక్క' అని హీరో నితిన్‌ తెలిపారు. దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి మాట్లాడుతూ, 'నితిన్‌ ఫ్యాన్స్‌కు ఒక్కటే చెప్పదలచుకున్నా, ఈ సినిమా ఎవరినీ నిరాశ పరచదు' అని చెప్పారు. 'చెక్‌ యూనిట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి వచ్చిన అగ్రదర్శకులు రాజమౌళికి, వరుణ్‌ తేజ్‌, గోపిచంద్‌ మలినేని, వెంకీ కుడుములకు ధన్యవాదాలు. నితిన్‌ ఎప్పటికీ గుర్తుంచుకొనే చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో నటులు కాకుండా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అది మా డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి గొప్పతనం' అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ
మెప్పించే మలుపులు
కపటనాటక సూత్రధారి
వినూత్న కథ
ప్రపంచ మేధావి అంబేద్కర్
ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' నేడే విడుదల
ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది

తాజా వార్తలు

09:55 AM

భర్తపై యాసిడ్ పోసిన భార్య‌..

09:52 AM

చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

09:44 AM

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ నిలిపివేత.. సైడ్ ఎఫెక్ట్స్ కారణం

09:41 AM

నేడు హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలివే..

08:59 AM

ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం.. ఆరుగురి మృతి

08:53 AM

కరోనా హాస్పిటళ్లతో రెస్టారెంట్ల అనుసంధానం..

08:50 AM

తెలంగాణలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రద్దు..?

08:44 AM

డబ్బుల కోసం కన్న కూతురినే.. చివరికి

08:33 AM

భార్య కాపురానికి రావట్లేదని.. దారుణం

08:31 AM

భర్త హత్య..పర్సు తీసుకొస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య..

08:20 AM

గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థుల అరెస్టు

08:12 AM

ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపు

07:56 AM

ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు

07:39 AM

గాలిద్వారా కరోనా.. హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

07:31 AM

నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేయలేమంటున్న డాక్టర్లు

07:23 AM

320 కొవిడ్ డోసులను ఎత్తుకెళ్లిన దొంగలు

07:19 AM

స్ఫుత్నిక్-వి రెండు నెలల తర్వాతే అందుబాటులోకి..

07:06 AM

బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణం..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.