Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'చెక్‌'కి అద్భుతమైన స్పందన | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

'చెక్‌'కి అద్భుతమైన స్పందన

'చెక్‌' చిత్రంలోని నేను నటించిన లాయర్‌ మానస పాత్ర చాలా బాగుందని, నాలోని కొత్త యాంగిల్‌ని చూశామని చాలా మంది సోషల్‌ మీడియాలో నాకు పోస్ట్‌ లు పెడుతున్నారు. సినిమాకి, నా పాత్రకి ఇంత మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది' అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.  విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి మార్క్‌ కథ, కథనాలతో వచ్చిన 'చెక్‌' సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ హీరోయిన్‌. యూత్‌ స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన 'చెక్‌'లో ఆమె పాత్ర రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలకు భిన్నమైనది. హీరోతో పాటలు, రొమాన్స్‌ చేసే పాత్ర కాకుండా న్యాయవాదిగా తనదైన నటనతో మెప్పించారు. శుక్రవారం (ఈ నెల 26న) 'చెక్‌' విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకు, తన పాత్రకు వస్తున్న స్పందన పట్ల రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్రికేయులతో ముచ్చటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లేను. ముంబైలో ఉన్నాను. హిందీ సినిమా చిత్రీకరణ చేస్తున్నా. అందువల్ల, నేనింకా సినిమా చూడలేదు. నేరుగా ప్రేక్షకుల స్పందన తెలుసుకోలేకపోయా. అయితే, నాకు తెలిసిన కొంతమంది సినిమా చూశారు. వాళ్లకు నచ్చింది. సోషల్‌ మీడియాలో చాలామంది పోస్టులు చేశారు. అవీ చూశా. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో 'చెక్‌' బావుందని చాలామంది కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. సినిమాతో పాటు నా పాత్ర మానస ప్రేక్షకులకు బాగా నచ్చింది.  జైలులో ఓ ఖైదీపై నేను అరిచే సన్నివేశం, పతాక సన్నివేశాల్లో జైలులో నితిన్‌ను కలిసి ఎమోషనల్‌ అయ్యే సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనాకి ముందు ప్రారంభించిన సినిమా. లాక్‌డౌన్‌ వల్ల కాస్త ఆలస్యమైంది. యూనిట్‌ అంతా కష్టపడి చేశాం. ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా. కథ వినేటప్పుడు... ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు కొంచెం భిన్నంగా ఉందా? లేదా? అని ఆలోచిస్తా. మాసన పాత్ర విన్నప్పుడు... తనొక సాధారణ న్యాయవాది కాదు. జైలుకు వెళ్లడానికి ఆమె భయపడుతుంది. క్రిమినల్‌ను చూసి హార్ట్‌బీట్‌ పెరుగుతుంది. భయాన్ని దాటి ఆ కేసును టేకప్‌ చేసి వాదిస్తుంది. మానస క్యారెక్టర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్‌ నాకు నచ్చింది. ఆవిడలో మార్పు వస్తుంది. ఎప్పుడైనా సరే సినిమా ప్రారంభంలో క్యారెక్టర్‌ ఓ విధంగా ఉండి, పోను పోనూ మార్పు వస్తే... అటువంటి క్యారెక్టర్లలో నటించేటప్పుడు ఎంజారు చేయవచ్చు' అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ
మెప్పించే మలుపులు
కపటనాటక సూత్రధారి
వినూత్న కథ
ప్రపంచ మేధావి అంబేద్కర్
ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' నేడే విడుదల
ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది

తాజా వార్తలు

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

05:46 PM

ఆస్పత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి

05:11 PM

‘విరాటపర్వం’ విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.