Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Mar 01,2021

ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌

'100% లవ్‌', '1 నేనొక్కడినే' వంటి హిట్‌ చిత్రాలకు కథ-స్క్రీన్‌ ప్లే అందించిన డైరెక్టర్‌ హరిప్రసాద్‌ జక్కా తాజాగా 'ప్లే బ్యాక్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలోనే తొలిసారిగా క్రాస్‌ టైమ్‌ కనెక్షన్‌ అనే వినూత్న పాయింట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. 'హుషారు' ఫేమ్‌ దినేష్‌ తేజ్‌ హీరోగా, అనన్య నాగళ్ల హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రసాదరావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 5న రిలీజ్‌ కానుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సినిమా ప్రి-రిలీజ్‌ వేడుక ప్రసాద్‌ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వినూత్నంగా జరిగింది. ఈ చిత్ర ఫస్ట్‌ టికెట్‌ను 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసి వండర్‌ అయ్యాను. ఇంట్రెస్టింగ్‌గా సాగే స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ ఫిల్మ్‌. ఇలాంటి ఒక కొత్త ఐడియాతో సినిమా తీసిన హరిప్రసాద్‌ ఫ్యూచర్‌లో పెద్ద డైరెక్టర్‌ అవుతారు' అని చెప్పారు. హీరో దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ, 'మంచి సినిమా వస్తే ఆదరిస్తామని 'హుషారు' సినిమాతో ప్రేక్షకులు ప్రూవ్‌ చేశారు. ఇంట్రెస్టింగ్‌ నావేల్టీ లవ్‌ స్టొరీతో ఈ సినిమా చేశాం. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నా గట్టి నమ్మకం' అని అన్నారు. హీరోయిన్‌ అనన్య నాగళ్ల మాట్లాడుతూ, ''మల్లేశం, 'హుషారు' తర్వాత చేసిన సినిమా ఇది. కథకి ఇంపార్టెన్స్‌ ఇస్తూ హరిప్రసాద్‌ గారు ఈ సినిమా చేశారు. నాకు ఇంత మంచి క్యారెక్టర్‌ రావడం గర్వంగా ఫీలవుతున్నాను' అని తెలిపారు. 'స్క్రిప్ట్‌ రాయడానికి ఎంత కష్టపడ్డానో, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఎడిటర్‌ నాగేశ్వర్‌ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్‌ చేసి అంతే కష్టపడ్డాడు. ప్రతీ ఒక్కరూ వాళ్ళ లైఫ్‌లో ఇంతవరకూ చూడని సినిమా ఇదని గ్యారెంటీగా చెప్పగలను. సెంటిమెంట్‌, యాక్షన్‌, సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ సీన్స్‌ అన్ని రకాల ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి' అని చిత్ర దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా అన్నారు.
డైరెక్టర్‌ సుకుమార్‌ వీడియో బైట్‌ ద్వారా మాట్లాడుతూ, 'హరిప్రసాద్‌ నాకు మంచి మిత్రుడు, ఫిలాసఫర్‌. ఒక బ్రదర్‌ లా నన్ను గైడ్‌ చేసేవాడు. '100% లవ్‌', స1.. నేనొక్కడినే' చిత్రాలకు కథ-స్క్రీన్‌ ప్లే అందించాడు. గొప్ప కథతో 'ప్లే బ్యాక్‌' లాంటి మంచి సినిమా చేశాడు. ఇద్దరు లవర్స్‌ మధ్య జరిగే కన్వార్‌జేషన్‌ ఎలా వుంటుందో ఈ చిత్రంలో చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ
మెప్పించే మలుపులు
కపటనాటక సూత్రధారి
వినూత్న కథ
ప్రపంచ మేధావి అంబేద్కర్
ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' నేడే విడుదల
ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది

తాజా వార్తలు

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

05:46 PM

ఆస్పత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి

05:11 PM

‘విరాటపర్వం’ విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.