Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అందుకే అంగీకరించలేదు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2021

అందుకే అంగీకరించలేదు

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా డెన్నీస్‌ జీవన్‌ కానుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎ1 ఎక్స్‌ప్రెస్‌'. ఈ నెల 5న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, దయాపన్నెం సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు వాళ్ళ మాటల్లోనే.. 'ఈ సినిమా చేయటానికి సందీప్‌కి ఇది 25వ సినిమా కావడం ఓ కారణమైతే, తమిళంలో స్పోర్ట్స్‌ అండ్‌ మ్యూజికల్‌ సినిమాగా ఇది మంచి హిట్‌ కావడం మరో కారణం. హాకీ గేమ్‌ కావడంతో మేకింగ్‌ పరంగా రియల్‌ హాకీ స్టేడియాల్లోనే చిత్రీకరించాం. వీటిల్లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ నటించిన బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ 'ఛక్‌ దే'లో కనిపించిన స్టేడియంలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఇండియాలో ఎక్కువగా క్రికెట్‌ చూస్తారు. అయితే హాకీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రానికి కూడా ఓటిటి ఆఫర్స్‌ వచ్చాయి. కానీ మేం అంగీకరించలేదు. ఎందుకంటే ఈ సినిమాని తీసిన లొకేషన్స్‌, కథలోని ఎమోషన్స్‌, స్పోర్ట్స్‌లో ఉండే సోల్‌ని థియేటర్స్‌లోనే ఎక్స్‌ పీరియన్స్‌ చేస్తేనే చాలా బాగుంటుంది' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది
అంచనాలు పెంచేస్తున్నాడు..
విజయానందం
సమాజం కోసం కత్తి పట్టిన సూర్య
ఐకాన్‌ స్టార్‌ బన్నీ : సుకుమార్‌
ప్రేక్షకుల సేఫ్టీ ముఖ్యం.. అందుకే వాయిదా వేశాం
ఏజెంట్‌ గా అఖిల్‌
5 భాషల్లో వర్మ దెయ్యం
ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌
మా ఊరి ప్రేమకథ
ఓ పెద్ద మ్యాజిక్‌ జరగబోతోంది
యుగాల భారత స్త్రీని..
ఉగాది కానుకగా లెవెన్త్‌ అవర్‌
ద్విభాషల్లో స్ట్రీట్‌ లైట్‌
మెప్పించే ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ చెరసాల
పాటల సందడిలో సంహారి

తాజా వార్తలు

08:48 AM

మాస్కు పెట్టుకోలేదని చితకబాదారు..

08:25 AM

కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

08:14 AM

తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య

08:01 AM

హైదరాబాద్ లో దారుణం.. భర్త మెడపై..

07:49 AM

రాయల్స్ పై పంజాబ్ దే విజయం

07:39 AM

ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.3.50కోట్ల వసూలు

07:22 AM

ప్రాణం తీసిన అనుమానం..

07:11 AM

నల్ల జాతీయుడి కాల్చివేత.. వెల్లువెత్తుతున్న నిరసనలు

07:03 AM

జర్నలిస్టు ఔదార్యం.. నలుగురికి ప్లాస్మా దానం..

06:56 AM

హోం గార్డు ఆత్మహత్య..

06:37 AM

ఎల్ జీ స్మార్ట్ ఫోన్ ధరలపై భారీ తగ్గింపు..

06:32 AM

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు..

06:29 AM

కరోనా ఎఫెక్ట్.. రాత్రి కర్ఫ్యూ విధింపు..

09:53 PM

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

09:43 PM

రాజస్థాన్‌ రాయల్స్‌ లక్ష్యం 222 పరుగులు

09:33 PM

రేపు మమతా బెనర్జీ ధర్నా

09:27 PM

సంగారెడ్డిలో రెండు మొబైల్ షాప్స్ సీజ్‌

09:17 PM

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హీరో

09:09 PM

ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

08:38 PM

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌

08:25 PM

టీడీపీ బహిరంగ సభపై రాళ్ల దాడి

08:18 PM

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

08:12 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

08:06 PM

భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర

08:00 PM

హరియాణాలో నైట్ కర్ఫ్యూ

07:53 PM

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లుగా ఐదు గ్రామాలు

07:40 PM

ఇద్దరి కుమార్తెలతో సహా త‌ల్లి ఆత్మ‌హ‌త్య

07:17 PM

మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని :తమ్మినేని

07:16 PM

టాస్‌గెలిచి బౌలింగ్‌ఎంచుకున్న రాజస్థాన్‌

07:13 PM

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.