Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పవర్‌ స్టార్‌ ప్రశంసించారు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 02,2021

పవర్‌ స్టార్‌ ప్రశంసించారు

పవన్‌ కళ్యాణ్‌, శ్రీరామ్‌ వేణు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'వకీల్‌ సాబ్‌'. బోనీకపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకాలపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన అంజలి గురువారం మీడియాతో ముచ్చటించారు. 'దర్శకుడు శ్రీరామ్‌ వేణు ఈ సినిమా గురించి చెప్పిన కాన్సెప్ట్‌లు బాగా నచ్చాయి. పవర్‌స్టార్‌తో సినిమా అనగానే జంప్‌ చేశాను. అయితే నా క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో అని ఆలోచించా. ఎందుకంటే పెద్ద హీరోతో పని చేస్తున్నప్పుడు మన క్యారెక్టర్స్‌ కొట్టుకుపోతాయి. కానీ ఈ సినిమాలోని నా క్యారెక్టర్‌కి ఒక స్థానం ఉంటుంది. సినిమా ఇండిస్టీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్‌వేర్‌ ఎంప్లారు అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్‌లో ఒక డైలాగ్‌ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్‌ చాలు నా క్యారెక్టర్‌ ఎంత బలంగా ఉంటుందని చెప్పటానికి. ఈ సీన్‌ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్‌గా చేశాం. ఈ కోర్ట్‌ సీన్‌ చేశాక, నేను వణికిపోయాను.అంత ఉద్వేగానికి గురయ్యాను. ఈ సీన్‌ చేశాక పవన్‌ గారు క్లాప్స్‌ కొట్టి, నన్ను అప్లాజ్‌ చేశారు. ఆయన ప్రశంసించడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌ చేశాను. వాటిల్లో 'వకీల్‌ సాబ్‌' క్యారెక్టర్‌ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాతో ప్రకాష్‌ రాజ్‌తో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. అలాగే ఇందులో నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్‌ ఉంటాయి. మా మధ్య రిలేషన్‌ లేకుంటే క్యారెక్టరైజేషన్స్‌ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్‌లో మంచి బాండింగ్‌ ఏర్పడింది. దీంతో నటించేప్పుడు చాలా ఈజీ అయ్యింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్‌ అయి పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్‌ అవుతామనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కొన్ని ఆసక్తికర చిత్రాలు చేస్తున్నాను. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను' అని అంజలి అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది
అంచనాలు పెంచేస్తున్నాడు..
విజయానందం
సమాజం కోసం కత్తి పట్టిన సూర్య
ఐకాన్‌ స్టార్‌ బన్నీ : సుకుమార్‌
ప్రేక్షకుల సేఫ్టీ ముఖ్యం.. అందుకే వాయిదా వేశాం
ఏజెంట్‌ గా అఖిల్‌
5 భాషల్లో వర్మ దెయ్యం
ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌
మా ఊరి ప్రేమకథ

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.